ETV Bharat / state

ఏబీవీపీ ఆధ్వర్యంలో... మిషన్ సాహసి - railway koduru mission sahasi latest news in telugu

కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో... ఏబీవీపీ ఆధ్వర్యంలో మిషన్ సాహసి కార్యక్రమం నిర్వహించారు. సమాజంలో ఆకతాయిల నుంచి బాలికలు ఏ విధంగా రక్షణ పొందాలి... అనే అంశంపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు.

mission-sahasi-awareness-conference-under-abvp
author img

By

Published : Nov 17, 2019, 5:48 PM IST

ఏబీవీపీ ఆధ్వర్యంలో... మిషన్ సాహసి

రైల్వేకోడూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో... అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మిషన్ సాహసి కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థునులకు ఆత్మరక్షణపై మెలకువలు నేర్పించారు. సమాజంలో ఆకతాయిల నుంచి ఏ విధంగా రక్షణ పొందాలి... అనే అంశంపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు.

ఇదీ చూడండి: నాసా పర్యటనకు ఎంపికైన గుంటూరు విద్యార్థిని

Intro:కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో మిషన్ సాహసి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాటి వివరాలు.

Body:రైల్వేకోడూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మిషన్ సాహసి కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థినిలు ఆత్మరక్షణ కోసం మెలకువలు నేర్పించారు సమాజంలో ఆకతాయిల నుండి బాలికలు యువతులు గా ఏ విధంగా రక్షణ పొందాలి అనే వాటిపై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లో ఏబీవీపీ జిల్లా నాయకులు రైల్వేకోడూరు లోని విద్యార్థినిలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

బైట్ : శంకర్ , ఆధ్యాత్మిక వేత్త.

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.