ETV Bharat / state

ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు భూమి కేటాయింపు - ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు భూమి కేటాయింపు

కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు... అవసరమైన భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కర్మాగారం కోసం 3 వేల ఎకరాలకుపైగా భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు వెలుడ్డాయి.

Land allocated to kadapa steel factory
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు భూమి కేటాయింపు
author img

By

Published : Dec 14, 2019, 11:35 AM IST

ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు భూమి కేటాయింపు

కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఏర్పాటు చేయనున్న ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు... అవసరమైన భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పరిశ్రమకు ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. సున్నపురాళ్లపల్లె, పెద్దదండ్లూరు పరిధిలో 3,148. 68 ఎకరాలు కేటాయించాలని జిల్లా పాలనాధికారి హరికిరణ్ ప్రతిపాదనలు పంపారు. ఒక ఎకరా... లక్షా అరవై ఐదు వేలు మార్కెట్ విలువతో కేటాయించాలని కోరారు. గత నెల 27న మంత్రిమండలి ముందుకు ఈ ప్రతిపాదన చేరింది. ఈ మేరకు కర్మాగారం కోసం 3 వేల ఎకరాలకుపైగా భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు వెలుడ్డాయి.

ఇదీ చదవండీ...

యోగి వేమన ఉద్యానవనం... అరుదైన వృక్షజాతులకు నిలయం..!

Intro:slug:
AP_CDP_36_14_BHUMI_KETAIMPU_AV_AP10039
contributor: arif, jmd
ఉక్కు పరిశ్రమ కోసం భూమి కేటాయింపు
( ) కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఏర్పాటు చేయనున్న ఉక్కు కర్మాగారం కోసం అవసరమైన భూమిని కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది .ఈ పరిశ్రమకు ఏపీ హై గ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ అని పేరు పెట్టారు .సున్నపురాళ్లపల్లె , పెద్ద దండ్లూరు 3,148. 68 ఎకరాల కేటాయించాలంటూ జిల్లా కలెక్టర్ హరికిరణ్ ప్రతిపాదనలు పంపారు .ఒక ఎకరా లక్షా అరవై ఐదు వేలు మార్కెట్ విలువ కేటాయించాలని కోరారు. గత నెల 27వ తేదీన మంత్రిమండలి ముందుకు ఈ ప్రతిపాదన చేరింది .ఈ మేరకు కర్మాగారం కోసం 3 వేల ఎకరాలకు పైగా భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది

Body:AP_CDP_36_14_BHUMI_KETAIMPU_AV_AP10039

Conclusion:AP_CDP_36_14_BHUMI_KETAIMPU_AV_AP10039
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.