ETV Bharat / state

'పవన్ కల్యాణ్ పై ఆరోపణలు చేస్తే సహించం' - janasena comments on ysrcp leader ramachandraiah

వైకాపా నేత రామచంద్రయ్య.. తమ అధినేత పవన్ కల్యాణ్​పై ఆరోపణలు చేస్తే సహించేది లేదని కడప జనసేన ఇన్​చార్జ్ సుంకర శ్రీనివాస్ చెప్పారు. రామచంద్రయ్య స్వంతంత్రత లేని నేత అని విమర్శించారు. అలాంటి వ్యక్తికి తమ నేతను విమర్శించడం తగని పని అన్నారు. తెలంగాణ సీఎంతో ఆరుగంటలు మాట్లాడిన సీఎం జగన్ ...పక్కనే ఉన్న అమరావతి రైతులతో కనీసం ఒక గంట మాట్లాడకపోవడం దారుణమని ఆవేదన చెందారు.

janasena party  pressmeet at kadapa
మీడియాతో మాట్లాడుతున్న కడప జనసేన పార్టీ ఇంఛార్జ్ సుంకర శ్రీనివాస్
author img

By

Published : Jan 15, 2020, 5:22 PM IST

పవన్ కల్యాణ్ పై ఆరోపణలు చేస్తే ఊరుకోం...

..

Intro:ap_cdp_16_15_janasena_pressmeet_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
ఢిల్లీ నుంచి గల్లీ స్థాయికి దిగిన వైకాపా నేత రామచంద్రయ్య పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేసే కనీస అర్హత కూడా లేదని కడప జనసేన పార్టీ ఇన్చార్జ్ సుంకర శ్రీనివాస్ ధ్వజమెత్తారు. అధిష్టానం ఆదేశిస్తే పత్రికా సమావేశం పెట్టగల నువ్వు పవన్ కళ్యాణ్ ని విమర్శించడం తగదని కడప లోని పార్టీ కార్యాలయంలో ఆయన అన్నారు. పక్క రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి తో ఆరుగంట లు మాట్లాడిన జగన్ మోహన్ రెడ్డి తన పక్కనే ఉన్న అమరావతి రైతులతో కనీసం ఒక గంట మాట్లాడడానికి కూడా సమయం వెచ్చించే కాకపోవడం దారుణమని ఖండించారు. అధికారం కోసం పార్టీలు మార్చే రామచంద్రయ్య ఇకపై పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
byte: సుంకర శ్రీనివాస్, జనసేన పార్టీ ఇన్చార్జ్, కడప.


Body:జనసేన ప్రెస్ మీట్


Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.