ఇదీ చూడండి:
'వివేకా హత్య కేసులో నివేదికను ఈనెల 23లోపు అందజేయండి' - వివేక హత్యకేసు తాజా న్యూస్
వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు నివేదికను ఈ నెల 23లోపు తమకు సమర్పించాలని సిట్ అధికారులను హైకోర్టు ఆదేశించింది. కేసును సీబీఐకు అప్పగించాలన్న తెదేపా నేత బీటెక్ రవి పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం నివేదికను సీల్డ్ కవర్లో న్యాయస్థానానికి, ప్రభుత్వానికి ఇవ్వాలని హుకుం జారీ చేసింది. తదుపరి విచారణను 2020 జనవరి 3కు వాయిదా వేసింది.
బీట్క్ రవి పిటీషన్‌పై హైకోర్ట్‌లో విచారణ
ఇదీ చూడండి:
Intro:Ap_nlr_11_02_Candel rali_av_AP10061Body:ఆవా
వాయిస్: మానవ మృగాలకు బలి అయినా డాక్టర్ ప్రియాంకా రెడ్డి, మానసాల మృతికి నిరసనగా నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ
మహిళలను బలిగొన్న మానవ మృగాలకు వెంటనే ఉరిశిక్ష విధించాలని కోరారు. మహిళలపై అఘాయిత్యాలు చేసే ఇలాంటి మృగాలను శిక్షించడానికి ప్రభుత్వం చట్టం యొక్క శిక్షాస్మృతి ని మార్చాలని కోరారు. ఈ సందర్భంగా పట్టణంలోని
బి ఎస్.ఆర్ సెంటర్ మీదుగా ప్రధాన బజార్ వరకు క్యాండిల్ లతో ర్యాలీ నిర్వహించారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.