ETV Bharat / state

వైకాపా - తెదేపా వర్గాల మధ్య ఘర్షణ.. 11 మందికి గాయాలు - తెదేపా కార్యకర్తలపై వైకాపా నేతల దాడి వార్తలు

కడప జిల్లా చక్రాయపేట మండలం పరిధిలో అధికార, ప్రతిపక్షాల నాయకుల మధ్య ఘర్షణ తలెత్తింది. పరస్పర దాడుల్లో.. 11 మంది గాయపడ్డారు.

gropu-war-between-ycp-tdp-at-kadapa-district
author img

By

Published : Oct 27, 2019, 11:55 PM IST

వైకాపా-తెదేపా వర్గాల మధ్య ఘర్షణ..11మందికి గాయాలు

కడప జిల్లా చక్రాయపేట మండలం కుమారకాల్వ గ్రామంలో వైకాపా - తెదేపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు, కొడవళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. బాధితులను రిమ్స్ కు తరలించారు.

ఇదీ చదవండి:

ప్రయాణికులే లక్ష్యం... కాపుకాసి బంగారు ఆభరణాలు మాయం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.