ఇదీ చదవండి : పులివెందులలో దసరా శరన్నవరాత్రులు
రైల్వే కోడూరులో ఘనంగా గ్రామోత్సవం - railway koduru recent gramotsavam
కడప జిల్లా రైల్వే కోడూరు దసరా ముగింపు కార్యాక్రమంగా ఏర్పాటు చేసిన గ్రామోత్సవ సంబరం అంబరాన్నంటింది.
రైల్వే కోడూరులో ఘనంగా గ్రామోత్సవం
కడప జిల్లా రైల్వే కోడూరులో దసరా ముగింపు ఆర్యవైశ్యులు ప్రతి యేటా నిర్వహించే గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. కేరళ నుంచి తప్పేట్లు, మేళతాళాలతో అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. కన్నుల పండువగా సాగిన ఈ ఉత్సవాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామస్థలు వేలాదిగా తరలివచ్చారు.
ఇదీ చదవండి : పులివెందులలో దసరా శరన్నవరాత్రులు
Intro:విశాఖ జిల్లా పాయకరావుపేట తాండవ చక్కెర కర్మాగారం లో పని చేస్తున్న కార్మికుల వేతనాలు, చెరకు రైతుల బకాయిలు చెల్లించాలని కోరుతూ భాజపా ఆధ్వర్యంలో కర్మాగారం వద్ద ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ మాట్లాడుతూ...4 నియోజకవర్గాల పరిధి లో సుమారు వెయ్యి మందికి పైగా రైతు లకు దాదాపు రూ.5 కోట్ల మేర 2018-19 సంవత్సరాని కి చెల్లింపు చేయాల్సి ఉందన్నారు. పని చేస్తున్న కార్మికులకు 17%శాతం మాత్రమే వేతనాలు చెల్లించారని వివరించారు. గత ప్రభుత్వాలు రైతుల ను విస్మరించాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చొరవ తీసుకుని కర్మాగారం అభివృద్ధి కి చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఎండీ కి వినతి పత్రాన్ని అందించారు.Body:BkConclusion:Hk