ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. దప్పెర్లకు జనకళ - dapperla latest news in cadapa

కడప జిల్లా జమ్మలమడుగు మండలం దప్పెర్ల గ్రామం.. చాలా ఏళ్ల క్రితం జరిగిన హత్య ఆ గ్రామం ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చింది. గ్రామస్థులంతా ఊరు వదిలి వెళ్లిపోవడం వల్ల ఆ పల్లె బోసిపోయింది. ఏడాది కాలంగా ఒకే ఒక వృద్ధుడు మాత్రమే అక్కడ నివసిస్తున్నాడు. దీనిపై ఈటీవీ భారత్ ప్రసారం చేసిన కథనానికి ఊరును విడిచిన గ్రామస్థులు చలించిపోయారు. తమ పల్లెకు చేరుకుంటున్నారు.

dapperla
author img

By

Published : Nov 21, 2019, 9:29 AM IST

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. దప్పెర్లకు జనకళ
కడప జిల్లా జమ్మలమడుగు మండలం దప్పెర్ల గ్రామం.. ఇక్కడ గతంలో జరిగిన హత్య కారణంగా ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. ఏడాది కాలంగా శేషం దానం అనే వృద్ధుడు మాత్రమే అక్కడ నివసిస్తున్నాడు. ఆ పరిస్థితులను ఈనెల 5న ఊరిలో ఒకే ఒక్కడు పేరిట ఈటీవీ, ఈటీవీ భారత్ కథనాన్ని ప్రసారం చేసింది. ఇది ఆ ఊరు వదిలి వెళ్లిన ప్రజలను ఆలోచింపజేసింది. కన్నతల్లి లాంటి ఊరును గుర్తు తెచ్చుకుని మళ్లీ సొంత గ్రామానికి చేరాలని తలచారు. ఎవరికి వారు గ్రామంలోని కంప చెట్లను, పిచ్చి మొక్కలను పొక్లెయిన్​ సాయంతో తొలగించుకుంటున్నారు. తమ ఇళ్ల పరిస్థితిని చూసి గ్రామస్థులు చలించిపోయారు. ప్రభుత్వం స్పందించి ఉపాధి చూపితే ఇక్కడే పూర్తిగా ఉంటామని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

నేడు తూర్పుగోదావరిలో సీఎం జగన్​ పర్యటన

Intro:Body:

    కడప జిల్లా జమ్మలమడుగు మండలం దప్పెర్ల గ్రామం.. చాలా ఏళ్ల క్రితం జరిగిన హత్య ఆ గ్రామం ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చింది. గ్రామస్థులంతా ఊరు వదిలి వెళ్లిపోవడం వల్ల ఆ పల్లె బోసిపోయింది. ఏడాది కాలంగా ఒకే ఒక వృద్ధుడు మాత్రమే అక్కడ నివసిస్తున్నాడు. దీనిపై ఈటీవీ భారత్ ప్రసారం చేసిన కథనానికి ఊరును విడిచిన గ్రామస్థులు చలించిపోయారు. తమ పల్లెకు చేరుకుంటున్నారు.

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. దప్పెర్లకు జనకళ

    కడప జిల్లా జమ్మలమడుగు మండలం దప్పెర్ల  గ్రామం.. ఇక్కడ గతంలో జరిగిన హత్య కారణంగా ఊరు మొత్తం ఖాళీ అయ్యింది. ఏడాది కాలంగా శేషం దానం అనే వృద్ధుడు మాత్రమే అక్కడ నివసిస్తున్నాడు. ఆ పరిస్థితులను ఈనెల 5న ఊరిలో ఒకే ఒక్కడు పేరిట ఈటీవీ, ఈటీవీ భారత్ కథనాన్ని ప్రసారం చేసింది. ఇది ఆ ఊరు వదిలి వెళ్లిన ప్రజలను ఆలోచింపజేసింది. కన్నతల్లి లాంటి ఊరును గుర్తు తెచ్చుకుని మళ్లీ సొంత గ్రామానికి చేరాలని తలచారు. ఎవరికి వారు గ్రామంలోని కంప చెట్లను, పిచ్చి మొక్కలను పొక్లెయిన్​ సాయంతో తొలగించుకుంటున్నారు. తమ ఇళ్ల పరిస్థితిని చూసి గ్రామస్థులు చలించిపోయారు. ప్రభుత్వం స్పందించి ఉపాధి చూపితే ఇక్కడే పూర్తిగా ఉంటామని చెబుతున్నారు. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.