ETV Bharat / state

'జగన్ ఆ విషయం చెప్పుంటే... ఒక్క సీటూ వచ్చేది కాదు'

author img

By

Published : Jan 19, 2020, 5:45 PM IST

రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్​గా ఎన్నికైన తులసిరెడ్డి.. రాజధాని అంశంపై మాట్లాడారు. రాజధానిని మారుస్తామని ఎన్నికలకు ముందే జగన్ చెప్పిఉంటే.. వైకాపాకు అధికారం వచ్చి ఉండేది కాదన్నారు.

నర్రెడ్డి తులసిరెడ్డి  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
నర్రెడ్డి తులసిరెడ్డి  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
నర్రెడ్డి తులసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్

సీఎం జగన్మోహన్ రెడ్డి పై కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. జగన్.. గతంలో ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా అంగీకరించి.. ఇప్పుడు సీఎం అయ్యాక వ్యతిరేకించడం ఏంటన్నారు. అధికారంలోకి వస్తే రాజధానిని మారుస్తామని ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే 151 కాదు కదా 25 సీట్లు కూడా వచ్చేవి కాదని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది అనిపిస్తే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లి గెలవవాలని సవాల్ చేశారు.

ఇవీ చదవండి:

బెజవాడకు మహిళల పాదయాత్ర..సొమ్మసిల్లిన వృద్ధురాలు

Intro:ap_cdp_17_19_congress_jagan_avb_ap10040

రిపోర్టర్: సుందర్, ఈటీవీ కంట్రిబ్యూటర్, కడప.
శివ రామాచారి ఈ జేఎస్
యాంకర్
గత ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గత ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ రాష్ట్రానికి రాహు కేతువులు గా తయారయ్యారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసి రెడ్డి ధ్వజమెత్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత మొదటిసారి ఆయన కడపలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ గతంలో అమరావతి రాజధానిగా అంగీకరించారని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు రాజధానిని మారుస్తామని చెప్పి ఉంటే 151 కాదు కదా 25 సీట్లు కూడా వచ్చేది కాదని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది అనిపిస్తే అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లి గెలవాలని ఆయన సవాల్ చేశారు. రాజధాని మార్చడం పిచ్చి తుగ్లక్ నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర సచివాలయ నిర్మాణం దాదాపు వంద శాతం పూర్తయిందని ఇప్పటికే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. అమరావతిని రాజధానిగా చేస్తూ ఎన్నికలకు చంద్రబాబు నాయుడు అరచేతిలో వైకుంఠాన్ని చూపించారని ఆరోపించారు. రాజధాని శంకుస్థాపన చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
బైట్
నర్రెడ్డి తులసి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్.

Body:కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి ప్రెస్ మీట్.

Conclusion:కడప

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.