ETV Bharat / state

అవదూత కొండయ్య స్వామి జన్మదిన వేడుకలు - AVADHUTHA BIRTHDAY CELEBRATION IN MYDUKUR

అవదూత కొండయ్య స్వామి 37వ జన్మదిన వేడుకలను మైదుకూరులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులు మధ్య స్వామి కేక్ కట్ చేశారు.

ఘనంగా అవధూత కొండయ్య స్వామి 37వ జన్మదిన వేడుకలు
author img

By

Published : Nov 5, 2019, 9:41 PM IST

కడప జిల్లా మైదుకూరు పురపాలికలోని ధరణి తిమ్మాయపల్లెలో అవదూత కొండయ్య స్వామి 37వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలు తిలకించేందుకు జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులు తెచ్చిన భారీ కేక్‌లను స్వామి కోశారు. వేడుక తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు కొండయ్య స్వామి స్వయంగా కేక్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్కభజన, కోలాట ప్రదర్శనలను ఆకట్టుకున్నాయి.

ఘనంగా అవధూత కొండయ్య స్వామి జన్మదిన వేడుకలు

ఇవీ చదవండి

రాళ్లు రువ్వుకుంటూ యువకుల సంబరాలు

Intro:కేంద్రం : మైదుకూరు
జిల్లా : కడప
విలేకరి పేరు : ఎం.విజయభాస్కరరెడ్డి
చరవాణి సంఖ్య : 9441008439

AP_CDP_27_05_VO_AVADHUTHA_JANMADINA_VEDUKALU_AP10121

Body:కడప జిల్లా మైదుకూరు పురపాలికలోని ధరణి తిమ్మాయపల్లెలో మంగళవారం అవధూత కొండయ్య స్వామి 37వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలు తిలకించేందుకు జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తలు తరలివచ్చారు. జన్మదిన కేక్‌లను తీసుకొచ్చి అవధూతకు సమర్పించారు. భక్తుల హర్షధ్వానాలు, వేదపండితుల ఆశీర్వచనాలు, డప్పు వాయిద్యాల మధ్య భక్తులు తెచ్చిన భారీ కేక్‌లను కొండయ్య స్వామి కత్తిరించారు. వేడుక తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తలకు కొండయ్యస్వామి స్వయంగా కేక్‌ను పంపిణీ చేశారు. అవధూత చేతుల మీదుగా ప్రసాదంగా కేక్‌ను అందుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్కభజన, కోలాట ప్రదర్శనలను ఆకట్టుకున్నాయి. Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.