కడప జిల్లా మైదుకూరు సమీప కేసీ కాలువ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఎగువ ప్రాంతం నుంచి నీటి ప్రవాహంతో మృతదేహం కొట్టుకురావటాన్ని రైతులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని వెలికితీసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: