ETV Bharat / state

ఘనంగా అగస్తేశ్వర చెన్నకేశవ స్వామి కల్యాణం - peddacheppali chennakeshava kalyanam news

కడప జిల్లా పెద్దచెప్పలిలో వెలసిన అగస్తేశ్వర చెన్నకేశవ స్వామి కల్యాణం ఘనంగా చేశారు. ఈ సందర్భంగా ఒంటెద్దు పోటీలు నిర్వహించారు.

ఘనంగా అగస్తేశ్వర చెన్నకేశవ స్వామి కళ్యాణం
author img

By

Published : Nov 22, 2019, 11:31 PM IST

ఘనంగా అగస్తేశ్వర చెన్నకేశవ స్వామి కళ్యాణం
కడప జిల్లా కమలాపురం మండలం పెద్దచెప్పలి గ్రామంలో వెలసిన అగస్తేశ్వర చెన్నకేశవ స్వామి కల్యాణం ఘనంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఈ సందర్భంగా గ్రామంలో అన్నదాన కార్యక్రమం, ఒంటెద్దు పోటీలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో 14 ఏళ్ల నుంచి ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలు చూసేందుకు యువత తరలివచ్చింది.

ఇదీ చదవండి: కార్తిక సోమవారం... అలరారుతున్న శివాలయాలు

Intro:AP_CDP_66_22_ONTEDDHU_BANDALAGUDU POTI_AVB_AP10188 CON:SUBBARAYUDU, ETV CONTRIBUTER, KAMALAPURAM యాంకర్ కడపజిల్లా కమలాపురం మండలం పెద్ద చెప్పలి గ్రామము లో అగస్తేశ్వర చెన్నకేశవ స్వామికి కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒంటెద్దు బండలగుడు పోటీలను , అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలయ కమిటి చైర్మెన్ శివారమిరెడ్డి అద్వర్యం లో దాదాపు 14 సంవత్సరాల నుండి ఈ పూజా కార్యక్రమాలను , పోటీలను నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలు క్షేమం కోరి నిర్వహించే ఈ కార్యక్రమానికి వేలమంది ప్రజలు హాజరైనారు. చోళల రాజుల పరిపాలన కాలం నాటి పురాతనమైన అగస్తేశ్వర చెన్నకేశవస్వామి గుడి గా ప్రసిద్ధి చెందినది గా చెప్పారు. బైట్ :- శివారమిరెడ్డి. ( ఆలయ చైర్మన్ ).

Body:బండలాగుడు

Conclusion:కడప జిల్లా కమలాపురం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.