ETV Bharat / state

ప్రొద్దుటూరులో 5 కేజీల వెండి పట్టివేత

దాదాపు 2 లక్షలు విలువచేసే... వెండి పట్టీలను కడప జిల్లా ప్రొద్దుటూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి రసీదులు లేకుండా తీసుకెళ్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

5 కిలోల వెండి నగల పట్టివేత
5 కిలోల వెండి నగల పట్టివేత
author img

By

Published : Dec 18, 2019, 10:14 AM IST

5 కిలోల వెండి నగల పట్టివేత

కడప జిల్లా ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరుకు వెళ్లే ప్రధాన రహదారిలో వైజంక్షన్‌ వద్ద దాదాపు 5 కిలోల వెండిని పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆటోలో తీసుకెళ్తున్న 5 కేజీల 320 గ్రాముల వెండి పట్టీలను సీజ్‌ చేసినట్లు ఎర్రగుంట్ల పట్టణ సీఐ సదాశివయ్య తెలిపారు. సీఐ మాట్లాడుతూ.. వాటి విలువ రూ. 2 లక్షల వరకు ఉంటుందన్నారు. వీటిని ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరుకు తరలిస్తున్నట్లు చెప్పారు. దినేష్ కుమార్, కైలాస్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరు తమిళనాడులోని సేలం నుంచి వీటిని తెస్తున్నట్లు విచారణలో తెలిసిందన్నారు. పట్టుబడిన వెండిని ఐటీ అధికారులకు అప్పగిస్తామని వెల్లడించారు.

ఇవీ చదవండి

రోడ్డుపై 'వెండి వర్షం'.. ఎగబడ్డ జనం

Intro:AP_CDP_66_17_VENDI SWADINAM_AV_AP10188

CON: SUBBARAYUDU, ETV
CONTRIBUTER:KAMALAPURAM

యాంకర్
కడప జిల్లా ఎర్రగుంట్ల వై జంక్షన్ వద్ద ముందుగా రాబడిన సమాచారం మేరకు సీఐ సదాశివాయ ఎస్సై సురేష్ మరియు సిబ్బంది వాహనాలు తనిఖీ చేయుచుండగా ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ నుండి ఇద్దరు వ్యక్తులు ఒక ప్రైవేటు ఆటోలో అనుమానస్పదంగా కనిపించారు వారిని పరిశీలించగా వారి వద్ద నుండి సుమారు దాదాపు ఐదు కేజీల 320 గ్రాముల వెండి కాళ్ల పట్టీలు ఎటువంటి టాక్స్ బిల్లులు లేకుండా ఉండగా వారిని వారి ఇరువురిని పట్టుకుని కేసు నమోదు చేసి తగుచర్యలు నిమిత్తం కమర్షియల్ టాక్స్ వారికి అప్పగించడం అయినది

Body:వెండి స్వాధీనం

Conclusion:కడప జిల్లా కమలాపురం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.