ఎలాంటి రశీదులు లేకుండా తీసుకెళ్తున్న 10 లక్షల రూపాయల నగదును కడప జిల్లా కలమల్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కలమల్ల- ముద్దనూరు క్రాస్‌రోడ్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ప్రొద్దుటూరు నుంచి ఇన్నోవా వాహనం వచ్చింది. వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు 10 లక్షల రూపాయల నగదు ఉన్నట్టు గుర్తించారు. అందుకు సంబంధించి రశీదులు చూపకపోవడం వలన ఆ మొత్తాన్ని ప్రొద్దుటూరు ఇన్‌కమ్‌టాక్స్ అధికారులకు పోలీసులు అప్పగించారు. ప్రొద్దుటూరు మండలం సోములవారి పల్లెకు చెందిన నాగేశ్వరరావు నగదుగా పోలీసులు గుర్తించారు.
అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల నగదు స్వాధీనం
వారి వద్ద ఉన్న డబ్బుకు సరైన రశీదు లేదు.. అయినా ఎవరు అడుగుతారులే అనుకుని చక్కగా వాహనంలో 10 లక్షలు తరలించాలనుకున్నారు. పోలీసులకు దొరికిపోయారు. ఈ సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.
ఎలాంటి రశీదులు లేకుండా తీసుకెళ్తున్న 10 లక్షల రూపాయల నగదును కడప జిల్లా కలమల్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కలమల్ల- ముద్దనూరు క్రాస్‌రోడ్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ప్రొద్దుటూరు నుంచి ఇన్నోవా వాహనం వచ్చింది. వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు 10 లక్షల రూపాయల నగదు ఉన్నట్టు గుర్తించారు. అందుకు సంబంధించి రశీదులు చూపకపోవడం వలన ఆ మొత్తాన్ని ప్రొద్దుటూరు ఇన్‌కమ్‌టాక్స్ అధికారులకు పోలీసులు అప్పగించారు. ప్రొద్దుటూరు మండలం సోములవారి పల్లెకు చెందిన నాగేశ్వరరావు నగదుగా పోలీసులు గుర్తించారు.
Place: proddatur
Reporter: madhusudhan
ఎలాంటి రసీదులు లేకుండా తీసుకెళ్తున్న 10 లక్షల రూపాయల నగదును కడప జిల్లా కలమల్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కలమల్ల- ముద్దనూరు క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ప్రొద్దుటూరు నుంచి ఇన్నోవా వాహనం వచ్చింది. వాహనాన్ని ఆపి తనిఖీ చేసిన పోలీసులు 10 లక్షల రూపాయల నగదు ఉన్నట్టు గుర్తించారు. అందుకు సంబంధించి రసీదులు చూపకపోవడంతో ఆ మొత్తాన్ని ప్రొద్దుటూరు ఇన్కమ్ టాక్స్ అధికారులకు పోలీసులు అప్పగించారు. ప్రొద్దుటూరు మండలం సోములవారి పల్లెకు చెందిన నాగేశ్వరరావు నగదుగా పోలీసులు గుర్తించారు.Body:ఆConclusion:ఆ