సమృద్ధిగా సాగునీరున్నా ఏటా పంటపొలాలు ఎండుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని సాగునీటి కాలువల్లో పూడిక తీయకపోవటంతో సాగునీరు పొలాలకు చేరడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల్లో పేరుకుపోయిన పూడిక కారణంగా నీటి ప్రవాహం సాగని పరిస్థితిపై ఈటీవీ-భారత్ ప్రతినిధి వివరాలు అందిస్తారు.
ఇదీ చదవండి