ETV Bharat / state

ఏలూరులో ఉత్కంఠగా సాగుతున్న 'ఈనాడు' క్రికెట్ పోటీలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైద్య కళాశాల క్రీడా మైదానంలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి.

Thrilling cricket matches at Eluru
ఏలూరులో ఉత్కంఠగా సాగుతున్న క్రికెట్ పోటీలు
author img

By

Published : Dec 26, 2019, 4:51 PM IST

ఏలూరులో ఉత్కంఠగా సాగుతున్న 'ఈనాడు' క్రికెట్ పోటీలు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైద్య విద్య కళాశాల క్రీడా మైదానంలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఏలూరు సీఆర్​.రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల జట్టు, శ్రీ చైతన్య జూనియర్ కళాశాల జట్లు తలపడ్డాయి. చైతన్య కాలేజీ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సీఆర్​.రెడ్డి కళాశాల 34 పరుగుల తేడాతో శ్రీ చైతన్య జట్టుపై విజయం సాధించింది. శ్రీ చైతన్య జట్టుకు చెందిన తేజ వరుసగా మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు.

ఇదీ చదవండి:

నెల్లూరులో ఏడోరోజు కొనసాగిన 'ఈనాడు' క్రికెట్ పోటీలు

Intro:ap_tpg_81_26_crreddy_jattu_vijayam_av_ap10162

Body:పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్ర0 వైద్య విద్య కళాశాల క్రీడామైదానంలో నిర్వహిస్తున్న ఈఎస్ఎల్ పోటీల్లో ఏలూరు సి.ఆర్.రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. గురువారం ఉదయం ఏలూరుకు చెందిన శ్రీ చైతన్య జూనియర్ కళాశాల జట్టు, సి.ఆర్.రెడ్డి పాలిటెక్నిక్ కళాశాల జట్లమధ్య పోటీ జరిగింది . టాస్ గెలిచిన చైతన్య జట్టు బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సి ఆర్ రెడ్డి జట్టు 9.5 ఓవర్లలో పది వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన చైతన్య జట్టు 10 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. దీంతో సి ఆర్ రెడ్డి 34 పరుగుల తేడాతో విజయం సాధించింది శ్రీ చైతన్య జట్టుకు చెందిన తేజ వరుసగా మూడు వికెట్లు తీసి హ్యాట్రిక్ సాధించాడు.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.