ETV Bharat / state

ఏలూరులో వివాహిత గ్యాంగ్ రేప్... ఆలస్యంగా వెలుగులోకి! - వివాహిత పై గ్యాంగ్ రేప్...ఏలూరులో అలస్యంగా వెలుగులోకి!

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. ఏలూరుకు చెందిన ఓ వివాహితపై ఏడుగురు వ్యక్తులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

The incident of seven men raping a married man from Eluru
ఏలూరులో వివాహిత పై గ్యాంగ్ రేప్
author img

By

Published : Jan 8, 2020, 9:29 AM IST

Updated : Jan 8, 2020, 2:48 PM IST

వివాహితపై ఏడుగురు వ్యక్తులు గ్యాంగ్​రేప్​కు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలానికి చెందిన ఓ వివాహిత... 2019 డిసెంబర్ 12న తన గ్రామ సమీపంలోని ఓ మందుల దుకాణం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా...అటువైపు ద్విచక్ర వాహనంపై వచ్చిన పరిచయస్తుడైన యాకోబు అనే వ్యక్తి మీ ఇంటి వద్ద దింపుతానని వాహనం ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. కొద్దిసేపటికి రెండు ద్విచక్ర వాహనాలపై అతని స్నేహితులు ఆరుగురు వ్యక్తులు వచ్చారు. వివాహితపై దౌర్జన్యం చేసి ఆమెకు మద్యం తాగించారు. అనంతరం వారంతా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారు మద్యం సేవిస్తుండగా వివాహిత అదనుచూసి తప్పించుకుని ఇంటికి వచ్చేసింది. నిందితులకు భయపడి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. రాత్రి సమయంలో మళ్లీ ఆమె నిద్రిస్తుండగా దుండగులు ఇంటికి వచ్చి తలుపు కొట్టడంతో... ఎట్టకేలకు అక్కడినుంచి తప్పించుకుని ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..వేమన వర్శిటీ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

Intro:AP_TPG_08_07_VEVAHETHA_PAI_GANGE_RAPE_AV_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  )  వివాహితపై ఏడుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలానికి చెందిన ఓ వివాహిత గత నెల 12న తన గ్రామ సమీపంలోని ఓ మందుల దుకాణం వద్దకు వెళ్లి మందులు కొనుక్కొని వస్తుండగాఅటుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన పరిచయస్తుడైన యాకోబు అనే వ్యక్తి మీ ఇంటి వద్ద దింపుతానని ద్విచక్ర వాహనం ఎక్కించుకున్నాడు. అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు కొద్దిసేపటికి రెండు ద్విచక్ర వాహనాలపై అతని స్నేహితులు ఆరుగురు వ్యక్తులు వచ్చారు. వివాహితపై దౌర్జన్యం చేసి ఆమెకు మద్యం పట్టించారు. అనంతరం వారంతా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో వివాహిత బట్టలు చింపేశారు. ఆ తర్వాత దుండగులు మద్యం సేవిస్తుండగా అదును చూసి ఆ వివాహిత తప్పించుకుని తన ఇంటికి వచ్చేసింది . ఆ తర్వాత నిందితులకు భయపడి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దుండగులు రాత్రి సమయంలో మళ్లీ ఆమె ఇంటికి వచ్చి తలుపు కొట్టి నిద్రిస్తుండగా ఎట్టకేలకు ఆ వివాహిత ఏలూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Body:a

Conclusion:b
Last Updated : Jan 8, 2020, 2:48 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.