ETV Bharat / state

తణుకు అగ్నిప్రమాద బాధితులకు ఇళ్లు నిర్మించాలి: ఆరిమిల్లి

తణుకు మల్లికాసులపేట అగ్నిప్రమాద బాధితులను మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీ మేరకు 3 నెలల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.

The government should help fire victims in tanuku
author img

By

Published : Nov 1, 2019, 8:56 PM IST

అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి

పశ్చిమగోదావరి జిల్లా మల్లికాసులపేట అగ్నిప్రమాద బాధితులను మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పరామర్శించారు. బాధితులందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని... ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీ మేరకు 3 నెలల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేతోపాటు రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ చైర్మన్ సుధాకర్... తణుకు మున్సిపల్ మాజీ ఛైర్మన్ పరిమి వెంకటేశ్వరావు బాధితులను పరామర్శించారు.

ఇదీ చూడండి: 'తణుకు అగ్నిప్రమాద బాధితులకు 3నెలల్లో ఇళ్లు'

Intro:AP_TPG_12_01_EX_MLA_PARAAMARSA_FIRE_VICTIMS_AB_AP10092
(. ) పశ్చిమగోదావరి జిల్లా తణుకు మల్లి కాసుల పేట అగ్ని ప్రమాద బాధితులను మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ చైర్మన్ సుధాకర్ తణుకు మున్సిపల్ మాజీ చైర్మన్ పరిమి వెంకటేశ్వరావు పరామర్శించారు

Body:ప్రమాదం ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు బాధితులందరికీ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు గతంలో చేసిన సాయం తో పాటు మరింత సాయం అందిస్తామన్నారు

Conclusion:ప్రభుత్వం తరఫున బాధితులందరికీ తక్షణ సహాయం అందించాలని ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీ మేరకు మూడు నెలల్లో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కోరారు
బైట్: ఆరిమిల్లి రాధాకృష్ణ మాజీ ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.