.
'బాలికతో టీచర్ అసభ్య ప్రవర్తన.. చితకబాదిన తల్లిదండ్రులు' - బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ను చితకబాదిన తల్లిదండ్రులు
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడు ఆరో తరగతి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు అతన్ని చితకబాదారు. తమకు న్యాయం చేయాలని పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు.
teacher
.
Intro:AP_TPG_22_25_TEACHER_NI_BEETING_AV_AP10088
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిని బాలిక తల్లిదండ్రులు చితకబాదారు. 6 వ తరగతి చదువుతున్న బాలికపై అసభ్యంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.Body:టీచర్ ఐన్ బీటింగ్
నోట్: సార్ విస్సువల్స్ మోజోలో వచ్చాయి. వాటికి ఇవికూడా జత చేయగలరుConclusion:గణేష్, జంగారెడ్డిగూడెం 9494340456