ETV Bharat / state

రాయితీ ఉల్లి... ఎన్నాళ్లీ లొల్లి..?

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రైతు బజారులో సబ్సిడీ ఉల్లి కోసం ప్రజలు బారులు తీరారు. కిలోమీటరు పైన మహిళలు, పురుషులు క్యూ కట్టారు.

onion problems in narasapuram west godavai
ఉల్లి కోసం తిప్పలు.. కిలోమీటరు పైన క్యూలు
author img

By

Published : Dec 7, 2019, 6:50 PM IST

Updated : Dec 7, 2019, 7:03 PM IST

రాయితీ ఉల్లి... ఎన్నాళ్లీ లొల్లి..?

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం రైతు బజారులో సబ్సిడీ ఉల్లి కోసం ప్రజలు బారులు తీరారు. ఈ రోజు రైతు బజారుకు 3.5 టన్నుల ఉల్లిపాయలు వచ్చాయి. రూ.25కు సబ్సిడీపై అందించే ఉల్లి కోసం ఉదయం నుంచి గంటల తరబడి వరుసలో వేచిఉన్నారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర వంద రూపాయలు పైన ఉంది. పరిసర ప్రాంతాల నుంచి ఉల్లిపాయల కోసం జనం తరలివచ్చారు. దీంతో సుమారు కిలోమీటర్ పైగా క్యూ ఉంది.

ఇవీ చదవండి..

'ఉల్లి ధరలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు'

Intro:ap_tpg_31_07_ulli_patulu_avb_ap10090.

యాంకర్... నరసాపురం రైతు బజార్ లో ఉల్లి కోసం బారులు తీరిన ప్రజలు.

Body:వాయిస్ ఓవర్... పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రైతు బజార్లు సబ్సిడీ ఉల్లి కోసం ప్రజలు బారులు తీరారు రైతు బజార్ 3.5 టన్నులు ఉల్లిపాయలు వచ్చాయి రూ 25 కు సబ్సిడీపై అందించే పులి కోసం ఉదయం నుంచి గంటల తరబడి క్యూ లో వేచి ఉన్నారు బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర వంద రూపాయలు పైబడి ఉండడంతో అనేక ప్రాంతాల నుంచి ఉల్లి కోసం ప్రజలు తరలి వచ్చారు దీంతో రైతు బజార్లు సుమారు కిలోమీటర్ పైగా క్యూ కట్టారు పురుషులు మహిళలు వేరు వేరు లైన్లో వేచి ఉన్నారు అనేకమంది నిలవలేక పలు ఇక్కట్లు చెందారు.

Conclusion:బైట్స్... రుద్రరాజు రామ సీత.
కెల్లా దుర్గ .
కె నాగలక్ష్మి
జి లావణ్య
Last Updated : Dec 7, 2019, 7:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.