ETV Bharat / state

కలెక్టరేట్​ వద్ద మినీ అంగన్​వాడీ కార్యకర్తల ధర్నా - anganwadi workers latest news

తమ సమస్యలు పరిష్కరించాలంటూ... మినీ అంగన్​వాడీ కార్యకర్తలు ఏలూరు కలెక్టరేట్​ వద్ద ఆందోళన చేశారు.

ఏలూరు కలెక్టరేట్​ వద్ద మినీ అంగన్వాడీ కార్యకర్తల ధర్నా

author img

By

Published : Nov 27, 2019, 9:03 PM IST

కలెక్టరేట్​ వద్ద మినీ అంగన్​వాడీ కార్యకర్తల ధర్నా

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్​ వద్ద మినీ అంగన్​వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు. జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు. వందలాది మినీ అంగన్​వాడీలు ఏర్పాటు చేసి... వాటి బాగోగులు విస్మరించినందుకు నిరసన చేపట్టారు. వేతన బకాయిలు, అద్దెలు, ఇతర బిల్లులు విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని తెలిపారు.

ఇదీ చదవండి :

సీడీపీవో పనితీరుపై అంగన్​వాడీల ఆందోళన..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.