పశ్చిమగోదావరి జిల్లాలో మెనూ ప్రకారం పిల్లలకు మధ్యాహ్న భోజనం అందించాలని మండల విద్యాశాఖ అధికారి బుధవాస్ అన్నారు. ఈ నెల 20వ తేది నుంచి అమలుకానున్న మధ్యాహ్న భోజన నూతన విధానంపై నిర్వహకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మెనూ ప్రకారమే బిల్లు చెల్లింపులు ఉంటాయని తెలిపారు. మధ్యాహ్న భోజనం విధానంలో కొత్తగా అమలు చేస్తున్న వంటలు, సరకుల వివరాలను నిర్వహకులకు వివరించారు.
ఇదీ చదవండి: