ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కాలువలోకి దూసుకెళ్లిన లారీ - lorroy boltha

పశ్చిమగోదావరి జిల్లా మందలపర్రులో లారీ బోల్తా పడింది.ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు కాగా మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

lorroy boltha
మందలపర్రు లో లారీ బోల్తా..
author img

By

Published : Jan 28, 2020, 12:01 AM IST

పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం మందలపర్రులో పంట కాలువలో లారీ బోల్తాపడింది. కాపవరం నుంచి నారాయణపురం వెళ్తున్న చేపల లోడు లారీ ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి వంతెన పైనుంచి కాలువలో బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీలో ఎనిమిది మంది కూలీలతో పాటు డ్రైవర్, క్లీనర్ ఉన్నారు. ప్రమాదంలో ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం గ్రామానికి చెందిన ఇంజేటి రాజు కు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న గణపవరం సి ఐ భగవాన్ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మందలపర్రు లో లారీ బోల్తా..

ఇదీ చూడండి:పోలవరం కుడి కాలువలో ఏడాదిన్నర బాలిక మృతదేహం

Intro:AP_TPG_76_27_LORRY_BOLTA_AV_10164

పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం మందలపర్రు లో ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి లారీ పంట కాలువలో తిరగబడింది. కాపవరం నుంచి నారాయణపురం వెళ్తున్న చేపల లోడు లారీ మందలపర్రు వద్దకు వచ్చేసరికి ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి
వంతెన పైనుంచి కాపవరం కాలువ లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో లారీలో ఎనిమిది మంది కూలీలతో పాటు డ్రైవర్, క్లీనర్ మొత్తం 10 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఉంగుటూరు మండలం గోపీనాథపట్నం గ్రామానికి చెందిన ఇంజేటి రాజు కు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న గణపవరం సి ఐ భగవాన్ ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.Body:ఉంగుటూరుConclusion:9493990333
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.