తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఏలూరు సబ్‌జైలులో ఉన్న చింతమనేని ప్రభాకర్‌ను పరామర్శిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు చింతమనేని నివాసానికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను కలుస్తారు.
ఇదీ చూడండి... అమరావతితో సింగపూర్ ఒప్పందం రద్దు... కేటాయించిన భూములు వెనక్కి