ETV Bharat / state

ఆర్టీసీ బస్సు​ నుంచి పొగలు.. తప్పిన ప్రమాదం - కరిచర్లగూడెం వద్ద ఆర్టీసీ బస్​నుంచి పొగలు

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరిచర్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సు​లో ఒక్కసారిగా పొగలు రావటంతో ప్రయాణికులు పరుగులు తీశారు. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమహేంద్రవరానికి బయలుదేరింది. మార్గ మధ్యలో బస్సు నుంచి ఒక్కసారిగా మంటలు రావడం వల్ల డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపేశాడు. బస్​లో  ఏర్పాడ్డ సాంకేతిక లోపం.. వైర్లు కాలిపోయినందు వల్ల ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

Heavy smoke from RTC bus
ఆర్టీసీ బస్​నుంచి భారీగా పొగలు..తప్పిన ప్రమాదం
author img

By

Published : Jan 11, 2020, 11:32 PM IST

ఆర్టీసీ బస్సు ​నుంచి పొగలు.. తప్పిన ప్రమాదం

ఆర్టీసీ బస్సు ​నుంచి పొగలు.. తప్పిన ప్రమాదం

ఇదీ చదవండి:

తుళ్లూరు ధర్నా శిబిరం వద్ద యువకుని ఆత్మహత్యాయత్నం

Intro:AP_TPG_21_11_RTC_BUS_FIRE_AV_AP10088
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరిచర్లగూడెం వద్ద ఆర్టీసీ బస్ లో భారీగా పొగలు రావడంతో ప్రయాణికులు బస్ నుంచి పరుగులు తీశారు. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాజమహేంద్రవరం సర్వీసుకు బయలుదేరింది. మార్గ మధ్యలో బస్సు నుంచి మాడు వాసన రావడంతో చోదకుడు రహదారి పక్కన నిలుపుదల చేశారు. దీంతో ఒక్కసారిగా పొగలు రావడంతో ప్రయాణికులు తో పాటు పరిసర ప్రాంత ప్రజలు పరుగులు తీశారు. బస్సు లో 53 మంది ప్రయాణికులు వున్నారు. బస్సు లో ఏర్పడ్డ సాంకేతిక లోపం వల్ల వైర్లు కాలిపోయి ప్రమాదం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.Body:ఆర్టీసీ బస్సు ఫైర్Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9494340456
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.