ETV Bharat / state

అమరావతి రైతులకు మద్దతుగా గొల్లగూడెం రైతుల దీక్ష

అమరావతి రైతులకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా గొల్లగూడెం గ్రామంలోని రైతులు దీక్ష చేపట్టారు.

gollagudem farmers protest due to Support Amaravati Farmers
అమరావతి రైతులకు మద్దతుగా చెరువులో నిరసన
author img

By

Published : Jan 4, 2020, 11:36 PM IST

అమరావతి రైతులకు మద్దతుగా అమరావతిలో పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం రైతులు దీక్ష చేపట్టారు. అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి తెదేపా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు హాజరయ్యారు. సీతారామలక్ష్మి మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిస్తే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ముందుగానే ప్రజలకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుపై కక్షతోనే రాజధాని మారుస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని గన్ని వీరాంజనేయులు హితవు పలికారు. అనంతరం గన్ని వీరాంజనేయులుతో పాటు పలువురు నాయకులు, రైతులు చెరువులో దిగి నిరసన తెలిపారు.

అమరావతి రైతులకు మద్దతుగా గొల్లగూడెం రైతుల దీక్ష

ఇదీచూడండి.అమరావతి కోసం జోలెపట్టిన మాగంటి బాబు..!

Intro:AP_TPG_77_ 4_RYTULU_NIRASANA_AV10164

అమరావతి రైతులకు మద్దతుగా అమరావతిలో పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామంలోని రైతులు శనివారం నిరసన దీక్ష చేపట్టారు. అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన దీక్షకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ తోట సీతారామలక్ష్మి మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు హాజరయ్యారు. సీతారామలక్ష్మి మాట్లాడుతూ తాను ఎన్నికల్లో గెలిస్తే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుగానే ప్రజలకు ఎందుకు చెప్పలేదని అన్నారు. చంద్రబాబు నాయుడుపై కక్షతోనే రాజధాని మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. 13 జిల్లాలకు మధ్యలో ఉన్న అమరావతిని కాదని మూడు రాజధానులు ప్రకటనను ప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రైతులు స్వచ్ఛందంగా రాజధాని అమరావతి కి 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా పోరాడాలని పిలుపు ఇచ్చారు. అనంతరం గన్ని వీరాంజనేయులు తో పాటు పలువురు నాయకులు రైతులు స్థానిక చెరువులో దిగి తమ నిరసనను తెలిపారు.

Body:ఉంగుటూరు

Conclusion:9493990333

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.