అమరావతి కోసం... దెందులూరు రైతుల నిరాహార దీక్ష - farmers agitation for amaravahti in denduluru news
మూడు రాజధానుల ప్రతిపాదనపై రైతుల ఆందోళనలు తగ్గటం లేదు. తాజాగా అమరావతి రైతులకు మద్దతుగా దెందులూరు అన్నదాతలు నిరాహార దీక్ష చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
దెందులూరు రైతుల నిరాహార దీక్ష
Intro:ap_tpg_81_31_rytulaniraharadeeksa_avb_ap10162
Body:రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులను నడిరోడ్డు తీర్చి కష్టాలపాలు చేయడం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు . రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా దెందులూరులో రైతులు నిరాహార దీక్షలు మంగళవారం మొదలుపెట్టారు . ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ అందరి కోసం భూములు ఇచ్చిన రైతులను రోడ్డుపాలు చేయడం సరికాదన్నారు. 3 రాజధానులు ఆలోచన విరమించుకుని, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్షలో దెందులూరు , సత్యనారాయణ పురం గ్రామానికి చెందిన రైతులు పాల్గొన్నారు.
Conclusion:

TAGGED:
rytula niraharadeeksa