ఆడపిల్లలకు రక్షణ కల్పించేలా దిశ చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావటం మంచి పరిణామమని కోట రామచంద్రపురం ఐటీడీఏ పీవో సూర్యనారాయణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో దిశ చట్టంపై మహిళా సంఘాలు, విద్యార్థులు అవగాహన ప్రదర్శన చేపట్టారు. దిశ చట్టం పటిష్టంగా అమలు చేసి... మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. జంగారెడ్డిగూడెం ఆర్డీవో ప్రసన్న లక్ష్మీ, ఇతర శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఇవీ చదవండి..చిప్ ట్రిక్స్: టెక్నాలజీతో పేకాట