ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనుల ప్రారంభం - polavaram latest updates

పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులను... జలవనరుల శాఖ అధికారులు, మేఘా సంస్థ ప్రతినిధులు ప్రారంభించారు. 10 రోజుల్లో ప్రాజెక్ట్ పనులు ముమ్మరం చేస్తామని ప్రాజెక్ట్ ఎస్ఈ నాగిరెడ్డి తెలిపారు.

పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనుల ప్రారంభం
author img

By

Published : Nov 21, 2019, 6:01 PM IST

పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనుల ప్రారంభం

పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు కాంక్రీట్ పనులను జలవనరుల శాఖ అధికారులు, మేఘా సంస్థ ప్రతినిధులు పూజలు చేసి ప్రారంభించారు. మొదటిరోజు 100 మీటర్లు మేర కాంక్రీట్ పనులు చేశారు. రోజుకు 2 వేల క్యూబిక్ మీటర్ల మేర పనులు చేపడతామని గుత్తేదారులు తెలిపారు. 10 రోజుల్లో పనులు ముమ్మరం చేస్తామని... అందుకు అవసరమైన యంత్రాలు, సామగ్రిని సమకూర్చుతున్నట్లు ప్రాజెక్ట్ ఎస్ఈ నాగిరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: 'భవనంపై నుంచి దూకేస్తా'నంటూ వ్యక్తి హల్​చల్

Intro:AP_TPG_21_21_POLAVARAM_CONCRIT_START_AV_AP10088
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ లో కాంక్రీటు పనులను మేఘా సంస్థ ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు ప్రారంభించారు. స్పిల్ వే ఒకటో నెంబర్ బ్లాక్ వద్ద పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. తొలిరోజు 100 మీటర్లు కాంక్రీటు పనులను చేపట్టారు. రోజుకి రెండు వేల క్యూబెక్ మీటర్లు కాంక్రీటు పనులు చేపడతామని గుత్తేదార్లు తెలియచేసారు. పది రోజుల్లో ప్రాజెక్ట్ పనులు ముమ్మరం చేస్తామని అందుకు అవసరమైన యంత్రాలను, సామగ్రిని గుత్తేదారుడు సమకూర్చుతున్నట్లు ప్రాజెక్ట్ ఎస్ ఈ నాగిరెడ్డి తెలిపారు.Body:పోలవరం కాంక్రీటు స్టార్ట్Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం 9484340456
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.