ETV Bharat / state

కెమెరా దొంగల ముఠా గుట్టురట్టు... నలుగురు అరెస్టు - latest crime news

ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, విశాఖలో... కెమెరాలు అద్దెకు తీసుకొని ఉడాయిసున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఓ కారు, ప్రింటర్, నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.

కెమెరా దొంగల ముఠా అరెస్టు....
author img

By

Published : Oct 24, 2019, 10:51 AM IST

కెమెరా దొంగల ముఠా అరెస్టు....

ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, విశాఖ జిల్లాల్లో మోసాలు చేసిన ముఠా పోలీసులకు చిక్కింది. కెమెరాలు అద్దెకు తీసుకొని ఉడాయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి కెమెరా యజమానులకు వాటిని చూపి మోసాలకు పాల్పడుతున్నారు. ముఠాలోని నలుగురిని అరెస్టు చేసి... వారి నుంచి రేంజ్ కెమెరాలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో... జిల్లా ఎస్పీ నవదీప్​సింగ్ వివరాలు వెల్లడించారు.

ఇవీ చదవండి

కర్నూలులో కర్ణాటక మద్యం పట్టివేత... నలుగురి అరెస్టు...

Intro:Ap_gnt_61_24_jamili_ennikalu_ravachu_Mp_galla_avb_AP10034

Contributor : k. vara prasad ( prathipadu),guntur

Anchor : 2022లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోందని...గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు.
చాలా మందితో ఈ విషయం గురించి మాట్లాడితే జరగడానికి ఎక్కువ అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

గుంటూరు జిల్లా కాకుమానులో తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జమిలి ఎన్నికలకు వెళ్ళాలా .....వద్దా అనేది భాజపా వారు నిర్ణయించుకుంటారని చెప్పారు. ఆ సమయానికి భాజపాకు అనుకూలంగా ఉందనుకుంటే ఎన్నికలు జరుగుతాయన్నారు. 2022లో ఎన్నికలు నిర్వహిస్తే మోదీ మరోసారి ప్రధాని అవడానికి అవకాశం ఉంటుందని....2024లో జరిగితే అమిత్ షా ప్రధాని అవుతారనే మాట వినిపిస్తోందని.... చెప్పారు. కాబట్టి తెదేపా నాయకులు , కార్యకర్తలు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఎవరైనా ఆంధ్రా గురించి అడగాలంటే మా ముగ్గురు ఎంపీలను అడుగుతారని...వైకాపా 22 ఎంపీలు కనీసం ఎవరో కూడా అక్కడ తెలియదని విమర్శించారు.

రాజన్న రాజ్యం కాదు....రద్దుల రాజ్యం...

రాజధాని అమరావతి నిర్మాణం రద్దు చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎంపీ గల్లా జయదేవ్ ఆరోపించారు. రాజన్న రాజ్యం కాదని...రద్దుల రాజ్యమని ఎద్దేవా చేశారు. 10 కోట్లతో ప్రజా వేదిక నిర్మిస్తే....దాన్ని కావాలనే కూలదోశరని చెప్పారు. ఆ వేదికను తరలించాలి అనుకుంటే స్క్రూలు తీసి మరో ప్రాంతంలో పెట్టుకునేలా సాంకేతికతో నిర్మాణం చేసినట్లు ఎంపీ తెలిపారు. దీని వలన 9 కోట్లు ఆదా అవుతాయని...కానీ ప్రభుత్వం తెదేపా పై కక్ష సాధింపు కోసమే కూల్చివేశారని ఆయన స్పష్టం చేశారు.

బైట్ : గల్లా జయదేవ్ , ఎంపీ గుంటూరు

Body:end

Conclusion:end
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.