ETV Bharat / state

'పశ్చిమగోదావరి జిల్లా భోగి వేడుకల్లో విదేశీయుల సందడి'

author img

By

Published : Jan 14, 2020, 10:06 AM IST

పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. దెందులూరు మండలం కొవ్వలిలో భోగి వేడుకలలో ప్రవాస భారతీయులు, విదేశీయులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. శ్రీలంక, దక్షిణాఫ్రికా, మయన్మార్‌, మారిషస్‌ తదితర దేశాల నుంచి సుమారు 40 మంది విదేశీయులు వచ్చారు. కులమతాలకు అతీతంగా అన్ని మతాల వారు భోగి వేడుకలలో పాల్గొన్నారు.

bhogi-celebration-in-west-godavari
bhogi-celebration-in-west-godavari
'పండువ సంబరాల్లో విదేశీయుల సందడి'

'పండువ సంబరాల్లో విదేశీయుల సందడి'

ఇవీ చదవండి:

వైకాపాను మళ్లీ గెలిపిస్తే... రాజకీయాల నుంచి తప్పుకుంటా'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.