ETV Bharat / state

ఏలూరులో నాలుగో రోజు క్రికెట్ పోటీలు - ఏలూరులో క్రికెట్ పోటీలు

'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ ఏలూరు ఆశ్రం వైద్య కళశాలలో ఉత్సాహంగా జరుగుతోంది. నాలుగో రోజు పోటీలు హోరాహోరీగా సాగాయి. చైతన్య జూనియర్ కళాశాల జట్టుకు... సీఆర్​రెడ్డి జట్టుకు జరిగిన మ్యాచ్​లో 58 పరుగుల తేడాతో సీఆర్​రెడ్డి కళాశాల జట్టు విజయం సాధించింది.

4th daycricket competitions at elurur
నాలుగోరోజు పోటీల్లో తలపడుతున్న ఆటగాళ్లు
author img

By

Published : Dec 23, 2019, 3:52 PM IST

నాలుగోరోజు పోటీల్లో తలపడుతున్న ఆటగాళ్లు

నాలుగోరోజు పోటీల్లో తలపడుతున్న ఆటగాళ్లు

.

ఇదీ చూడండి రైతులకు సంఘీభావంగా.. ప్రభుత్వ తీరుకు నిరసనగా..!

Intro:AP_TPG_06_23_EENADU_CRICKET_MATCHAES_AV_AP10089
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
ఫోన్ నంబర్: 8008574484
(  ) పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం వైద్య కళాశాల మైదానంలో జరుగుతున్న ఈనాడు స్పోర్ట్స్ లీక్ జిల్లాస్థాయి క్రికెట్ మ్యాచ్లు ఉత్సాహంగా సాగుతున్నాయి. క్రికెట్ పోటీల్లో నాలుగో రోజు మొదటి మ్యాచ్లో ఏలూరు చైతన్య జూనియర్ కళాశాల జట్టుకు , ఏలూరు సి.ఆర్.రెడ్డి జూనియర్ కళాశాల కళాశాల జట్ల మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభమైంది. మొదటి బ్యాటింగ్ చేసిన ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాల జట్టు నిర్ణీత 10 ఓవర్లకు 55 పరుగులు చేసింది. అనంతరం 56 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఏలూరు చైతన్య జూనియర్ కళాశాల జుట్టు పరుగుల 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసి సి ఆర్ రెడ్డి కళాశాల జట్టుపై విజయకేతనం ఎగురవేసింది.


Body:a


Conclusion:b
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.