ETV Bharat / state

తాడేపల్లిగూడెంలో 450 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన

మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా... తాడేపల్లిగూడెంలో 450 అడుగుల జాతీయ జెండా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు.

తాడేపల్లిగూడెంలో 450 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన
author img

By

Published : Oct 31, 2019, 8:51 PM IST

తాడేపల్లిగూడెంలో 450 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన

మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా... పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 450 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి తానేటి వనిత, స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ప్రదర్శనను ప్రారంభించారు. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని... గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా సీఎం జగన్ నిజం చేశారని... మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. విద్యార్థులు విద్వేషాలకు తావివ్వకుండా... సత్యం, అహింస మార్గాల్లో నడవాలని మంత్రి సూచించారు.

ఇదీచూడండి.'మంత్రి గారూ... ఇన్​సైడ్ ట్రేడింగ్​ను రుజువు చేయండి'

Intro:..

Body:జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గ్రామ సచివాలయం ఏర్పాటు చేయడం ద్వారా నిజం చేశారని శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో 450 అడుగుల భారీ జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రి తానేటి వనిత, స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పాల్గొని ప్రదర్శనను ప్రారంభించారు. వెయ్యికి పైగా విద్యార్థిని విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. తీన్మార్ డబ్బులు, పలు రకాల బ్యాండ్లు విన్యాసాలు నడుమ జాతీయ జెండాతో నిర్వహించిన ప్రదర్శన అంగరంగ వైభవంగా సాగింది. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి వనిత మాట్లాడుతూ బి ఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ ఆశయాలను ముఖ్యమంత్రి జగన్ ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అహింసామార్గంలో నడవాలని సూచించారు. రక్తపాతం జరిగితేనే హింస అని చాలా మంది అనుకుంటారు.. ఎదుట వారిని ఇబ్బంది పెట్టిన అది ఎంతగా వస్తుందని పేర్కొన్నారు. విద్యార్థిని విద్యార్థులు విద్వేషాలకు గురికాకుండా సత్యం అహింస మార్గాల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లో గాని విధేయులు చలంచర్ల మాధవరావు, చలంచర్ల శ్రీనివాస్, గ్రంధి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.