ETV Bharat / state

పార్వతీపురంలో ప్రియుడి కోసం యువతి మౌన పోరాటం - Young girl silent fight for boyfriend in Parvathapuram vizainagaram district

పదేళ్ళుగా ప్రేమించిన ప్రియుడు పెళ్లి ఊసెత్తేసరికి ముఖం చాటేశాడు. ప్రియుడు ఇంటి ఎదుట ప్రియురాలు మౌన పోరాటానికి దిగింది. యువకుడు కుటుంబీకులు ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారు.

Young girl silent fight for boyfriend in Parvathapuram
పార్వతీపురంలో ప్రియుడి కోసం యువతి మౌన పోరాటం
author img

By

Published : Dec 17, 2019, 8:05 AM IST

విజయనగరం జిల్లా పార్వతీపురంలోని యువతి మౌన పోరాటం చేస్తోంది. మధు అనే యువకుడు, యువతి పదేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన యువకుడు... అన్నయ్య వివాహమయ్యాక అని కొన్నాళ్ళు, తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేదని ఇంకొన్నాళ్ళు పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు. యువతి పోలీసులను ఆశ్రయించగా చేసుకుంటానని నమ్మబలికి తప్పించుకు తిరుగుతున్నాడు. విషయం గ్రహించిన యువతి ప్రియుడి ఇంటి ముందు మౌనదీక్ష చేపట్టింది. యువకుడి కుటుంబీకులు ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు యువతికి రక్షణ కల్పించారు. యువకునితో పెళ్లి జరిపించి తమ బిడ్డకు న్యాయం చేయాలని కోరుతున్నారు యువతి తల్లిదండ్రులు.

పార్వతీపురంలో ప్రియుడి కోసం యువతి మౌన పోరాటం

ఇవీ చూడండి..చూసేందుకు అన్నిఉన్నా... వాడేందుకు పనికిరావు..!

Intro:ap_vzm_36_16_yuvati_mowna_poratam_avbbb_vis_ap10085 ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు ప్రియుడు ముఖం చాటు వేస్తుండడంతో ప్రియురాలు మౌన పోరాటానికి దిగిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది

Body:విజయనగరం జిల్లా పార్వతీపురం లోని 9వ వార్డు సుందర వీధిలో యువతి మౌన పోరాటం చేస్తోంది పక్క ఇంట్లో ఉంటున్న మధు అనే యువకుడు యువతి పదేళ్ళుగా ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకుందామని త్వరగా అన్నయ్య వివాహమయ్యాక అని కొన్నాళ్ళు తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోలేదని మరికొన్నాళ్ళు పెళ్లి వాయిదా వేస్తూ వచ్చాడు యువతి పోలీసులను ఆశ్రయించగా చేసుకుంటా నని నమ్మబలికి తప్పించుకు తిరుగుతున్నాడని యువత ఆరోపణ తనను కాదని వేరే సంబంధాలు చూస్తుండడంతో వీధి పెద్దల సమక్షంలో యువకుల్ని యువతి ప్రశ్నించింది సర్వం తనే అనుకున్న యువకుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గ్రహించే మౌనదీక్షకు ఉపక్రమించింది ప్రియుడి ఇంటి ముందు దీక్ష చేపట్టింది పరిస్థితి గమనించిన యువకుడు కుటుంబీకులు ఇంటికి తాళం వేసి పరారీలో ఉన్నారు విషయం తెలుసుకున్న పోలీసులు యువతకి రక్షణ కల్పించారు యువకునితో తన పెళ్లి జరిగేలా చూసి ఇ న్యాయం చేయాలని చూడాలని యువతి ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు

Conclusion:ఇంటి ముందు దీక్ష చేస్తున్న యువతి సుందర వీధి పోలీసు రక్షణ మాట్లాడుతున్న యువతి మాట్లాడుతూనే ఒక తల్లి యువతీయువ కుని పక్క పక్క ఇల్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.