ETV Bharat / state

ఘనంగా ప్రారంభమైన గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు - tribal aasociation meeting in parvathipuram

రెండు రోజుల పాటు జరపనున్న గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రారంభమయ్యాయి.

state level tribal association meeting in vijayanagaram district
ఘనంగా ప్రారంభమైన గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు
author img

By

Published : Jan 11, 2020, 12:03 AM IST

ఘనంగా ప్రారంభమైన గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు

విజయనగరం జిల్లా పార్వతీపురంలో గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు నిర్వహించే ఈ సభలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆర్టీసీ కాంప్లెక్స్​ నుంచి పాత బస్టాండ్​ వరకు గిరిజన నాయకులు భారీ ర్యాలీగా వెళ్లారు. డప్పు వాయిద్యాలతో సందడి చేస్తూ మహిళలు, పలువురు నాయకులు నృత్యాలతో భారీ ప్రదర్శనగా సభా వేదికకు చేరుకున్నారు. ముఖ్యఅతిథులుగా త్రిపుర మాజీ మంత్రి జితేంద్ర చౌదరి, మాజీ ఎంపీ మెడియం బాబురావులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

గిరిపుత్రుల మధ్య పుట్టిన రోజు వేడుకలు.. ఎందుకంటే..?

Intro:ap_vzm_37_10_girijana_sangham_mahasabha la_ryali_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో లో రాష్ట్ర మహాసభలు ప్రారంభమయ్యాయి రెండు రోజులపాటు నిర్వహించే ఈ సభలకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద భారీ ర్యాలీ ప్రారంభమైంది పాత బస్టాండ్ వరకు గిరిజనులు నాయకులు ర్యాలీగా వెళ్లారు అతిథులుగా త్రిపుర మాజీ మంత్రి జితేంద్ర చౌదరి మాజీ ఎంపీ మీడియం బాబురావు హాజరయ్యారు గిరిజనులు వాయిద్యాలు ముత్యాలతో భారీ ప్రదర్శనగా సభా వేదిక కు చేరుకున్నారు గ్రీన్ సంఘం రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు

Conclusion:ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ర్యాలీకి సిద్ధమవుతున్న గిరిజనులు డప్పు వాయిద్యాలతో సందడి చేస్తూ గిరిజన మహిళలు ముత్యాలు మాజీ మంత్రి మాజీ ఎంపీ మీ నాయకులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.