ETV Bharat / state

గిరిజన గురుకులంలో.. ఉప ముఖ్యమంత్రి దీపావళి - కురుపాం గిరిజన గురుకులంలో పుష్పశ్రీవాణి దీపావళి వేడుకలు

కురుపాం గిరిజన గురుకులంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి దీపావళి వేడుకలు జరుపుకొన్నారు. విద్యార్థినులతో కలిసి బాణసంచా కాల్చారు.

కురుపాం గిరిజన గురుకులంలో పుష్పశ్రీవాణి దీపావళి వేడుకలు
author img

By

Published : Oct 27, 2019, 9:45 PM IST

కురుపాం గిరిజన గురుకులంలో పుష్పశ్రీవాణి దీపావళి వేడుకలు

విజయనగరం జిల్లా కురుపాం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినులతో కలిసి.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి దీపావళి వేడుక జరుపుకొన్నారు. పిల్లలతో పాటు ఆమె బాణసంచా కాల్చారు. విద్యార్థుల్లో ఉత్తేజాన్ని నింపాలన్న ఉద్దేశంతోనే వారితో కలిసి పండగ చేసుకున్నట్టు పుష్ప శ్రీవాణి తెలిపారు. గిరిజన విద్యార్థులకు ఎప్పుడూ తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.

ఇదీ చూడండి:

ఘనంగా పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవాలు

Intro:దీపావళి వేడుకల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రిBody:గిరిజన గురుకులం లో డిప్యూటీ సీఎం దీపావళి
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీ వాణి దీపావళి వేడుకలను గిరిజన విద్యార్థులు తో కలిసి జరుపుకున్నారు.విజయనగరం జిల్లాలో ని కురుపాం గురుకులం లో ఈ వేడుకలు నిర్వహించారు. గురుకులం లోని గిరిజన విద్యార్థినిలతో కలిసి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి బాణా సంచా వెలిగించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి గిరిజన విద్యార్థులతో కలిసి దీపావళి జరుపుకోవడం విశేషం. మారుమూల గిరిజన ప్రాంతాల నుండి పేద కుటుంబాలకు చెందిన గిరిజన విద్యార్థులంతా ఈ గురుకులం లో చదువుకుంటున్నారు. ప్రతి ఏటా కుటుంబాలకు దూరంగా ఉండే విద్యార్థులు వేడుకలు జరుపుకునే వారు కాదు. కానీ ఈ ఏడాది మాత్రం డిప్యూటీ సీఎం పుష్ప శ్రీ వాణి రాకతో గిరిజన సంక్షేమ శాఖ గురుకులం లో పండగ వచ్చింది. డిప్యూటీ సీఎం తమతో దీపావళి జరుపుకోవడానికి రావడం తో పెద్ద ఎత్తున విద్యార్థులంతా సంబరాల్లో పాల్గొన్నారు. విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని నింపాలన్న ఉద్దేశ్యం తోనే వారితో కలిసి దీపావళి జరుపుకున్నట్టు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. గిరిజన విద్యార్థులకు ఎప్పుడు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్న సందేశాన్ని ఇవ్వాలని గురుకులం లో వేడుకలు నిర్వహించమన్నారు.Conclusion:కురుపాంలో, గిరిజన గురుకుల పాఠశాలలో, విద్యార్థినులతో, దీపావళి వేడుకలు జరుపుకున్న, ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి,

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.