ETV Bharat / state

చట్టాలు అతిక్రమిస్తే భారీ మూల్యం తప్పదు: బొత్స

తెదేపా 'చలో ఆత్మకూరు'పై రాష్ట్ర పురపాలక మంత్రి బొత్స సత్సనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు శాంతి భద్రతలకు విఘాతం కల్గించడం సబబు కాదన్నారు. అలా కాదని ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే.. ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. చట్టాలు అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు.

చట్టాలు అతిక్రమిస్తే భారీ మూల్యం తప్పదు : బొత్స సత్యనారాయణ
author img

By

Published : Sep 10, 2019, 7:46 PM IST

చట్టాలు అతిక్రమిస్తే భారీ మూల్యం తప్పదు : బొత్స సత్యనారాయణ

తెదేపా 'చలో ఆత్మకూరు'పై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించేలా ఎవరైనా ప్రయత్నిస్తే...ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైకాపా, తెదేపా మధ్య అక్కడక్కడా ఘర్షణలు జరుగుతున్నది వాస్తవమేనని బొత్స పేర్కొన్నారు. శిబిరాలలో పెయిడ్ ఆర్టిస్టులతో కుటిల రాజకీయాలు చేసేందుకు తెదేపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెదేపా హయాంలో యరపతినేని క్వారీ పరిశీలనకు వెళ్లిన తనను అరెస్ట్ చేయలేదా అని ప్రశ్నించారు. సమస్య లేకపోయినా విజయనగరంలో ఏళ్ల తరబడి సెక్షన్ 30 ఎందుకు అమల్లో ఉంచారని నిలదీశారు. ప్రజాప్రతినిధులు శాంతి భద్రతలకు విఘాతం కల్పించకూడదని హితవు పలికారు. చట్టాలు అతిక్రమిస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదని బొత్స తెలిపారు.

ఇదీ చదవండి :

ఛలో ఆత్మకూరు.. సభ ఖచ్చితంగా జరుగుతుంది

Intro:చలో ఆత్మకూరుకు అనుమతివ్వాలని కోరుతూ ఐజీ వినిత్‌ బ్రిజిలాల్‌ను వైకాపా నేతలు కోరారు. తెదేపా బాధితులతో బుధవారం ఉదయం గుంటూరు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ఆత్మకూరుకు వెళ్లనున్నట్లు వివరించారు. పల్నాడు లో ప్రస్తుతం 144 సెక్షన్ అమలులో ఉంది. పోలీస్ అధికారులు చలో ఆత్మకూరుకు అనుమతివ్వాలని ఐజీ ని కోరినట్లు ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్‌, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు.....Body:గుంటూరు పశ్చిమConclusion:Kit no765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.