విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం దుర్గవానిపాలెంలో సిందూప్రియ అనే బాలింత డెంగీ జ్వరంతో మృత్యువాత పడింది. సోమవారం ప్రసవించిన ఆమె పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. బాబు క్షేమంగా ఉన్న సింధు మాత్రం డెంగీతో బాధపడుతూ చనిపోయింది. బాలింత మరణాన్ని ఆమె కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఇంట బాబు పుట్టాడన్న ఆనందం అంతలోనే ఆవిరైందని కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి: