ETV Bharat / state

కాలుష్యరహితంగా దీపావళి... ఫ్లాష్​మాబ్​తో అవగాహన - Flashmob

దీపావళిని కాలుష్యరహితంగా అందరూ జరుపుకోవాలని కోరుతూ... విశాఖలో ఎలిగేంట్ క్వాంట్రో ఈవెంట్స్ ఆధ్వర్యంలో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు.

ప్లాష్ మాబ్ నృత్యాలతో ... కాలుష్య రహిత దీపావళిపై అవగాహన
author img

By

Published : Oct 26, 2019, 8:28 AM IST

ప్రతి ఒక్కరూ దీపావళిని కాలుష్యరహితంగా జరుపుకోవాలని కోరుతూ విశాఖలో ఫ్లాష్​మాబ్​తో అవగాహన కల్పించారు. మహిళలచే నిర్వహించబడుతున్న ఎలిగేంట్ క్వాట్రో ఈవెంట్స్ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధంగా దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని, ప్లాస్టిక్​ను నిషేధించాలని నృత్యాల ద్వారా సందేశాన్నిచ్చారు. మహిళల పరిరక్షణ, మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో తమ సంస్థ పని చేస్తుందని నిర్వహకులు తెలిపారు. భవిష్యత్​లో మరిన్ని స్వచ్ఛంద, సమాజ సేవ కార్యక్రమాలు చేయనున్నట్లు వివరించారు. మద్దిలపాలెం సీయంఆర్ సెంట్రల్ మాల్ వేదికగా నిర్వహించిన ఫ్లాష్​మాబ్ అందరినీ ఆకట్టుకుంది.

కాలుష్యరహితంగా దీపావళి... ఫ్లాష్​మాబ్​తో ప్రజలకు అవగాహన

ఇవీ చదవండి

పర్యావరణ కాలుష్య నివారణపై...ఆంధ్రవర్శిటీ విద్యార్థుల ఫ్లాష్ మాబ్

sample description

For All Latest Updates

TAGGED:

Flashmob
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.