.
మద్యం సీసాలతో చిక్కిన గ్రామ వాలంటీర్ - విశాఖలో మద్యం సీసాలతో పట్టుబడ్డ వాలంటీర్
విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ గ్రామ వాలంటీర్ త్రినాథ్.. మద్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డాడు. కాశీపురం మద్యం దుకాణం నుంచి 48 సీసాలను బైక్పై తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని బైక్ స్వాధీనం చేసుకున్నారు.
మద్యం సీసాలతో పట్టుబడ్డ వాలంటీర్
.
sample description