ETV Bharat / state

విశాఖలో ఘనంగా సంక్రాంతి సంబరాలు...! - visakha students sankranthi

ప్రస్తుతం ఆదరణ కోల్పోతున్న పండుగలకు పూర్వ వైభవం తీసుకురావాలని... సంక్రాంతి పండుగ ఆవశ్యకత నేటితరానికీ తెలియజేయాలని... విశాఖలోని పలు కళాశాలల యాజమాన్యాలు కృషి చేస్తున్నాయి. నేటి తరానికి తెలుగు సంప్రదాయం తెలిసేలా సంక్రాంతి ముగ్గులు, సంప్రదాయ వంటకాల తయారీపై అవగాహన కల్పిస్తున్నారు.

visakha students sankranthi
విశాఖలో సంక్రాంతి సంబరాలు
author img

By

Published : Jan 11, 2020, 4:04 PM IST

విశాఖలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

విద్యార్థులకు సంక్రాంతి పండుగ అవశ్యకత తెలియజేసేలా... విశాఖ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సంబరాలు నిర్వహిస్తున్నారు. మారుతున్న కాలంలో ఆదరణ కోల్పోతున్న పండుగలకు.. పూర్వ వైభవం తీసుకురావాలని ఆయా కళాశాలల యాజమాన్యాలు కృషి చేస్తున్నాయి. ఉపాధి పేరుతో పల్లె వాసులంతా పట్టణాలకు వెళ్లిపోవడం వల్ల సంక్రాంతి పండుగకు ఆదరణ తగ్గింది. పూర్వం సంక్రాంతి వస్తుందంటే ఇంటి ముందు ముగ్గులు, సాంప్రదాయ దుస్తుల్లో యువతులు సందడి చేసేవారు. ఈ పండుగ ఆవశ్యకతను నేటి యువతరానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే వీటిని నిర్వహిస్తున్నట్లు కళాశాలల యాజమాన్యం తెలిపారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు, సాంప్రదాయ వంటకాలు తయారీపై అవగాహన కల్పించారు.

ఇవీ చదవండి:

సంక్రాంతి వచ్చే... టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ నిలిచే..!

Intro:ap_vsp_31_11_vo_students sankranthi sambralu_vo_ap10146 phone 9290088100
విశాఖ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులకు సంక్రాంతి పండుగ ఆవశ్యకతను వివరించండి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు మారుతున్న కాలంలో ఆదరణ కోల్పోతున్న పండుగలకు వైభవం తీసుకురావడానికి కళాశాల యాజమాన్యాలు కృషి చేస్తున్నాయి ఉపాధి పేరుతో పల్లి వాసులంతా పట్టణాలకు వెళ్లిపోవడంతో సంక్రాంతి పండుగకు ఆదరణ తగ్గింది కొత్త సంవత్సరం తొలి పండుగ అయిన సంక్రాంతి హిందువులకు ప్రధాన పండుగ పూర్వం సంక్రాంతి వస్తుందంటే ఇంటి ముందు ముగ్గులు వీధుల్లో ముగ్గుల పోటీలు సాంప్రదాయ దుస్తుల్లో యువతుల సందడి ఇలా పల్లెలు కొత్త శోభను సంతరించుకుంది కాలక్రమంలో వీటికి ఆదరణ తగ్గింది సంక్రాంతి పండుగ ఆవశ్యకతను విద్యార్థుల ద్వారా నేటి యువతరానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో గ్రామీణ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు విద్యార్థులకు ముగ్గుల పోటీలు సాంప్రదాయ వంటకాలు తయారీ పంచెకట్టులో ఉండే హుందాతనం వీరికి చూపిస్తున్నార
bite 1 విద్యార్థిని అచ్యుతాపురం
బై టు2 ఉపాధ్యాయురాలు ప్రశాంతి పాలిటెక్నిక్ కళాశాల
బయట 3 ప్రిన్సిపాల్ అచ్యుతాపురం

Body:ఓవర్

Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి ఎంప్లాయ్ ఐడి నెంబర్ ఏపీ10146
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.