విశాఖ ఏజెన్సీ అనంతగిరిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతగిరి పోలీస్స్టేషన్ సమీపంలో... చెరుకు గడలతో వస్తున్న ఆటోను... కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
కారు-ఆటో ఢీ... ఇద్దరు దుర్మరణం - విశాఖ జిల్లా అనంతగిరిలో రోడ్డు ప్రమాదం
వేగంగా వస్తున్న కారు... ఆటోను బలంగా ఢీకొట్టింది. విశాఖ ఏజెన్సీ ప్రాంతం అనంతగిరిలో జరిగిన ఈ ప్రమాదంలో... ఇద్దరు మృతిచెందారు.
కారు-ఆటో ఢీ... ఇద్దరు దుర్మరణం
విశాఖ ఏజెన్సీ అనంతగిరిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతగిరి పోలీస్స్టేషన్ సమీపంలో... చెరుకు గడలతో వస్తున్న ఆటోను... కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
sample description