అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. విశాఖ జిల్లాలో నిన్న కురిసిన వర్షాలకు రావికమతం, రోలుగుంట మండలాల్లోని పక్వానికి వచ్చిన వరి పొలాలు, ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. రెండు మండలాల్లో కలిపి సుమారు 50 ఎకరాలకు పైగానే పంట నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. రావికమతం మండలంలోని కొండవాగు పొలాల మీదుగా ప్రవహించటంతో.... పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
అకాల వర్షాలు... రైతులకు తీవ్ర నష్టాలు - rains have caused the hardship of the Kharif farmers in vishakha
అకాల వర్షాలు ఖరీఫ్ రైతుల కష్టాన్ని నష్టాల పాలు చేశాయి. పక్వానికి వచ్చిన వరి పొలాలు ముంపునకు గురై... కంటికి రెప్పలా కాపాడుకున్న పంటను నిండా ముంచాయి.
అకాల వర్షాలు... రైతులకు తీవ్ర నష్టాలు
అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. విశాఖ జిల్లాలో నిన్న కురిసిన వర్షాలకు రావికమతం, రోలుగుంట మండలాల్లోని పక్వానికి వచ్చిన వరి పొలాలు, ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యాయి. రెండు మండలాల్లో కలిపి సుమారు 50 ఎకరాలకు పైగానే పంట నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. రావికమతం మండలంలోని కొండవాగు పొలాల మీదుగా ప్రవహించటంతో.... పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
Intro:యాంకర్ అకాల వర్షాలు ఖరీఫ్ రైతులను నష్టాలకు గురి చేస్తున్నాయి ఈ మేరకు చివరి దశలో రైతులకు ఊహించని విధంగా గా వరి పొలాలు విషాదాన్ని మిగిల్చాయి దీనిలో భాగంగానే రావికమతం రోలుగుంట మండలం లోని పలు ప్రాంతాల్లో పక్వానికి వచ్చిన వరి పొలాలు నీటి తో పాటు కోసిన వరి పంటలు నీటిలో తడిసి ముద్దయ్యాయి ప్రధానంగా రావికమతం మండలం కొత్తకోట దొండపూడి జెడ్ కొత్తపట్నం అడ్డసరం వలసల పాలెం తదితర ప్రాంతాల్లో కోసిన వరి పొలాలు నీటి ముంపునకు గురయ్యాయి ఈ రెండు మండలాల్లో కలిపి ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి సుమారు 50 ఎకరాల పైనే పంట నష్టం జరిగి ఉంటుందని అంచనా దీనితోపాటు రావికమతం మండలం లోని కొండవాగులా కురిసిన వర్షపు నీరు పొలాల మీదుగా ప్రవహించడంతో నష్టం ఏర్పడిందని ప్రభుత్వం దీనికి సంబంధించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు మరోపక్క అదనపు నీరు పొలాల్లో నుంచి తొలగించే ప్రయత్నాలు ఖరీఫ్ రైతులు నిమగ్నమయ్యారు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బైట్ అప్పన దేవుళ్ళు కొత్తకోట రావికమతం మండలం
Body:NARSIPATNAM
Conclusion:8008574736
Body:NARSIPATNAM
Conclusion:8008574736