ETV Bharat / state

అడవుల పెంపకంపై..పాడేరులో యూత్​ ఫ్లాష్​మాబ్​ - సేవ్ ది ఫారెస్ట్ సేవ్ ది లైఫ్

విశాఖ ఏజెన్సీ పాడేరు ప్రధాన కూడలి వద్ద ఆకస్మికంగా కొందరు ఫ్లాష్​మాబ్​ నిర్వహించారు. అడవులను కాపాడాలంటూ ప్రజలకు అవగాహన కల్పించారు.

విశాఖ ఏజెన్సీ పాడేరులో ఫ్లాష్​మాబ్​
author img

By

Published : Oct 13, 2019, 10:13 PM IST

Updated : Oct 28, 2019, 8:30 AM IST

విశాఖ ఏజెన్సీ పాడేరులో ఫ్లాష్​మాబ్​

విశాఖ ఏజెన్సీ పాడేరులోని అంబేద్కర్ సెంటర్ వద్ద కొంతమంది యువతీ యువకులు ఫ్లాష్​మాబ్​ చేశారు. రెండు గంటల పాటు డాన్సులు వేస్తూ... స్థానికులను ఉత్సాహపరిచారు. ఈ డాన్స్ చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. పాటల చివర్లో 'సేవ్ ది ఫారెస్ట్ సేవ్ ది లైఫ్' అంటూ బ్యానర్ చూపించారు. రెండు గంటలపాటు వాహనాలు నిలిచి కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. ప్రజలు మాత్రం గుమిగూడి ఉత్సాహంగా ఈ నృత్యాన్ని తిలకించారు. ప్రస్తుతం అడవులు అంతరించిపోతున్న దృష్ట్యా యువత ఫ్లాష్​మాబ్​తో అడవుల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.

శివ. పాడేరు ఫైల్: Ap_vsp_77_13_paderu_dance_sandadi_av_ap10082 యాంకర్: విశాఖ ఏజెన్సీ పాడేరు ప్రధాన కూడలి అంబేద్కర్ సెంటర్ వద్ద ఆకస్మికంగా కొంతమంది యువతీ యువకులు ప్రత్యక్షమై సినీ పాటలకు కు డాన్సులు వేశారు ఆకస్మికంగా ఈ డాన్స్ చూసేందుకు జనం ఒకసారి గుమిగూడారు రెండు గంటల పాటు డాన్సులు వేస్తూ స్థానికులను ఉత్సాహ పరిచారు. పాటల చివర్లో సేవ్ ది ఫారెస్ట్ సేవ్ ది లైఫ్ అంటూ బ్యానర్ చూపించేవారు. మరో పక్కన ఈ డాన్స్ లన్నీ సినీ స్థాయిలో చిత్రీకరణ కూడా చేశారు. రెండు గంటలపాటు వాహనాలు నిలిచి కాస్త ఇబ్బంది అయినప్పటికీ ప్రజలు మాత్రం గుమిగూడి ఉత్సాహంగా ఈ డాన్స్ లు చూసారు ప్రస్తుతం అడవులు అంతరించి పోతున్న దృశ్య యొక్క యువత డాన్స్ కార్యక్రమం ద్వారా అడవుల పెంపకం పై అవగాహన కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శివ , పాడేరు
Last Updated : Oct 28, 2019, 8:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.