ETV Bharat / state

'తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తాం'

ప్రత్యేకహోదా సాధనకు కృషిచేస్తున్నామని... దీని గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తున్నామని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు.

Special exercise for the development of Visakha
విశాఖ అభివృద్ధి కోసం ప్రత్యేక కసరత్తు చేస్తాం ఎంపీ
author img

By

Published : Dec 1, 2019, 4:32 PM IST

ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

ప్రత్యేకహోదా కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నామని... విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తెలిపారు. విశాఖలో మెట్రో రైలు ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధమైందని వివరించారు. తాగునీటి అవసరాలను పూర్తిగా తీర్చేవిధంగా చర్యలు ప్రారంభించామని పేర్కొన్నారు. ఏలేరు నుంచి నేరుగా పైపులైన్ల ద్వారా అందించేందుకు రూ.4,600 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిపారు. దీనిని సీఎం జగన్ పరిశీలిస్తున్నారని... ఇది పూర్తయితే నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

విశాఖలో 'నేవీ డే' ఉత్సవాలకు హాజరుకానున్న గవర్నర్

Intro:కిట్ నం,879,విశాఖ సిటీ,ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_72_01_visakha_MP_on_spcial_status_ab_AP10148

( ) ప్రత్యేక హోదా రాష్ట్రానికి సాధించేందుకు వైఎస్ఆర్ సీపీ ఎంపీలు అవకాశం దొరికినప్పుడల్లా పార్లమెంటులో ప్రస్తావిస్తావిస్తున్నామని విశాఖ ఎంపీ., ఎం వి వి సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి నెలకు రెండు సార్లు వెళ్లి ప్రధాని మోదీ అమిత్ షా ల తో ప్రత్యేక హోదా అంశం పై ప్రస్తావిస్తున్నారని వివరించారు.

Body:ప్రత్యేక హోదా కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని ఆయన అన్నారు. విశాఖపట్నానికి మెట్రో రైలు ఏర్పాటు చేసేందుకు డి పి ఆర్ సిద్ధమైందన్నారు. విశాఖ తాగునీటి అవసరాలను పూర్తిగా తీర్చేవిధంగా ఏలేరు నుంచి నేరుగా పైపులైన్ల ద్వారా నగరానికి పరిశుభ్రమైన తాగునీరు అందించే విధంగా నాలుగు వేల ఆరు వందల కోట్లతో ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పరిశీలిస్తున్నారని, ఇది సాకారమైతే విశాఖ నగర ప్రజల దాహార్తిని పూర్తిగా తీరుతుందని ఆయన స్పష్టం చేశారు.

Conclusion:విశాఖలోనే వాల్తేరు డివిజన్ ఉండే విధంగా తాము ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడేళ్లలో పూర్తిచేసే విధంగా, విశాఖపట్నానికి అన్ని ప్రాంతాల నుంచి విమానాలు రాకపోకలు సాగించే విధంగా కృషి చేస్తున్నట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.

బైట్:ఎం.వి.వి.సత్యనారాయణ, విశాఖ ఎం.పి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.