ETV Bharat / state

'మా సొమ్ము తిరిగివ్వండి' - సహారా ఇండియా ఖాతాదారుల న్యూస్

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని సహారా ఇండియా కార్యాలయాన్ని ఖాతాదారులు ముట్టడించారు. తమ డిపాజిట్లకు సంబంధించి మెచ్యూరిటీ సమయం గడిచి రెండేళ్లు దాటుతున్నా ఇప్పటికీ చెల్లింపులు చెయ్యలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Sahara India Clients agaited in narsipatnam
author img

By

Published : Nov 4, 2019, 11:50 PM IST

సహారా ఇండియా కార్యాలయం వద్ద ఖాతాదారుల ఆందోళన

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని సహారా ఇండియా కార్యాలయాన్ని ఖాతాదారులు చుట్టుముట్టారు. తాము డిపాజిట్​ చేసిన డబ్బుకు తక్షణమే వడ్డీతో పాటు చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా రోలుగుంట మండలం జానకిరాం పురం గ్రామానికి చెందిన సుమారు 30 మంది నర్సీపట్నంలోని సహారా ఇండియా ఏజెంట్ల ద్వారా వివిధ రూపాల్లో డిపాజిట్లు చేశారు. అయితే ఇందులో చాలామందికి మెచ్యూరిటీ సమయం దాటినప్పటికీ చెల్లింపులు చెయ్యకపోవటంతో సిబ్బందిని నిలదీశారు. తాము రోజు కూలీ చేసుకుంటూ పొదుపు చేసుకున్న సొమ్మును ఇలా చెయ్యడం ఏంటని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యాలయం సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవటంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చూడండి: '5ఏళ్లలో డబ్బు రెట్టింపంటూ,సహారా మోసం చేసింది'

Intro:యాంకర్ తమ డిపాజిట్లకు సంబంధించి మెచ్యూరిటీ సమయం గడిచి రెండు ఏళ్ళు దాటుతున్నా ఇప్పటికీ నేటి వరకు చెల్లింపులు చేయకపోవడంతో విశాఖ జిల్లా నర్సీపట్నం లోని సహారా ఇండియా కార్యాలయంపై ఖాతాదారులు ముట్టడించారు తాము చెల్లించిన డబ్బులకు తక్షణమే వడ్డీతో పాటు చెల్లించాలని వారు కార్యాలయాన్ని చుట్టుముట్టారు విశాఖ జిల్లా రోలుగుంట మండలం జానకి రాం పురం గ్రామానికి చెందిన సుమారు 30 మంది నర్సీపట్నం లోని సహారా ఇండియా ఏజెంట్ల ద్వారా వివిధ రూపాల్లో డిపాజిట్లు చెల్లించారు అయితే ఇందులో చాలా మందికి మెచ్యూరిటీ టైం దాటినప్పటికీ చెల్లింపుల విషయంలో జరుగుతున్న జాప్యాన్ని మీరు నిలదీశారు తమ రోజు కూలీ చేసుకుంటూ పొదుపు చేస్తున్నామని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు సిబ్బందిపై మండిపడ్డారు నర్సీపట్నం లోని కార్యాలయం సిబ్బంది కూడా సరైన సమాధానం చెప్పకపోవడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు బైట్స్ : బాధితులు. బైట్: గోళ్లు నరసింగరావు ( ఏజెంట్) బైట్ : వెంకట రమణ ( "సహారా ఉద్యోగి)

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.