ETV Bharat / state

విశాఖలో విశ్రాంత సైనిక ఉద్యోగుల దినోత్సవం... - Retired Military Personnel Day in Visakha

విశాఖలో విశ్రాంత సైనిక ఉద్యోగుల దినోత్సవం సందర్భంగా... విశ్రాంత సైనిక ఉద్యోగుల సేవా పురస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. త్రివిధ దళాలలో విధులు నిర్వహించి... ఉద్యోగ విరమణ చేసిన సైనికాధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఒక ప్రైవేట్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశ రక్షణ కోసం అసువులు బాసిన అమర జవానులకు వీరందరూ నివాళులర్పించారు. ఉద్యోగ విరమణ తరవాత కూడా దేశభక్తితో సమాజ శ్రేయస్సు కోసం పాటు పడిన వారినీ ఈ సమావేశంలో సత్కరించారు.

Retired Military Personnel Day in Visakha
విశాఖలో విశ్రాంత సైనిక ఉద్యోగుల దినోత్సవం
author img

By

Published : Jan 27, 2020, 11:25 AM IST

.

విశాఖలో విశ్రాంత సైనిక ఉద్యోగుల దినోత్సవం

ఇవీ చదవండి...ఉత్సాహంగా జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలు

.

విశాఖలో విశ్రాంత సైనిక ఉద్యోగుల దినోత్సవం

ఇవీ చదవండి...ఉత్సాహంగా జిల్లాస్థాయి గుర్రం పరుగు పోటీలు

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.