ETV Bharat / state

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ - Muslims dharna for nrc cab bill in visakha

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా విశాఖలో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Muslims dharna for nrc cab bill in visakha
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విశాఖలో ర్యాలీ
author img

By

Published : Dec 21, 2019, 5:36 PM IST

Updated : Dec 26, 2019, 7:07 PM IST

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్న ముస్లీంలు

విశాఖ జిల్లా అనకాపల్లిలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. వామపక్షాలు, ఆమ్​ఆద్మీ పార్టీలు వీరి నిరసనకు సంఘీభావం తెలిపాయి. నెహ్రూచౌక్ కూడలి వద్ద మానవహారం నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి:

'గోదావరి టు పెన్నా... వయా కృష్ణా'

Intro:Ap_vsp_47_21_powrsatwa_billu_py_muslim_la_nirasana_av_AP10077_k.Bhanojirao_8008574722
పౌరసత్వ సవరణ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా అనకాపల్లి లో ముస్లిం సోదరులు నిరసన ప్రదర్శన చేపట్టారు వీరికి కాంగ్రెస్ పార్టీ,
సిపిఎం సిపిఐ ఆమ్ఆద్మీ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు

Body:అనకాపల్లిలో నెహ్రూచౌక్ కూడలి వద్ద మానవహారం నిర్వహించి పౌరసత్వ సవరణ చట్టం కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారుConclusion:కార్యక్రమంలో లో ముస్లిం సంఘ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు
Last Updated : Dec 26, 2019, 7:07 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.