ETV Bharat / state

విశాఖలో మహిళ గొంతు కోసి దారుణ హత్య - women murder in thotakoorapalem

విశాఖ జిల్లా రావికమతం మండలం తోటకూరపాలెంలో దారుణం జరిగింది. వంట చెరకు కోసం తోటలోకి వెళ్లిన లక్ష్మి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హతమార్చారు.

murder in vishakha thotakoorapalem
విశాఖ జిల్లాలో మహిళ దారుణ హత్య... గొంతు కోసిన దుండగులు
author img

By

Published : Dec 10, 2019, 9:39 PM IST

Updated : Dec 11, 2019, 6:59 AM IST

విశాఖ జిల్లా రావికమతం మండలం తోటకూరపాలెంలో మహాలక్ష్మి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హతమార్చారు. గ్రామానికి చెందిన ఆమె వంట చెరకు కోసం సమీపంలోని తోటకు వెళ్లగా అక్కడ హత్యకు గురైంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ జిల్లాలో మహిళ దారుణ హత్య... గొంతు కోసిన దుండగులు

విశాఖ జిల్లా రావికమతం మండలం తోటకూరపాలెంలో మహాలక్ష్మి అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి దారుణంగా హతమార్చారు. గ్రామానికి చెందిన ఆమె వంట చెరకు కోసం సమీపంలోని తోటకు వెళ్లగా అక్కడ హత్యకు గురైంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖ జిల్లాలో మహిళ దారుణ హత్య... గొంతు కోసిన దుండగులు

ఇవీ చూడండి:

తల్లీ బిడ్డను తగలబెట్దిన నిందితుడు అరెస్ట్

Intro:Ap_Vsp_36_10_murder_Av_AP10151
జిల్లా: విశాఖ
సెంటర్: చోడవరం
కంట్రీబ్యూటర్: ఓరుగంటి రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా రావికమతం మండలం తోటకూరపాలెంలో ఓ వివాహిత హత్యకు గురైంది. గ్రామానికి చెందిన 28 ఏళ్ల యడ్ల లక్ష్మీని గోంతుకను కోసి తోటలో పడేశారు. ఆమె వంట చెరకు నిమిత్తం సరుగుడు తోపకం వెళ్లి హత్యకు గురైంది. ఆర్.ఇ.సి రోడ్డు పక్కనే ఉన్న సరుగుడుతోటలో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట మధ్య హత గురైనట్లు భావిస్తున్నారు. చీడికాడ గ్రామ ంనకు చెందిన లక్ష్మీ కి తోటకూరపాలెం నివాసి దేముడు తో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. సంఘటన స్థలానికి ఎ్స్సై చంద్రశేఖర్ చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

.....సర్..విజువల్స్ నా సెల్ 8008574732 ద్వారా ఈటివి వాట్సాప్ డస్క్ కు పంపా పరిశీలించగలరం. ...ఆలెర్టు..

Body:చోడవరం

Conclusion:8008574732
Last Updated : Dec 11, 2019, 6:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.