ETV Bharat / state

'జనసేనకు క్యాడర్​ లేరు... తెదేపాకు లీడర్​ లేరు'

పవన్​, తెదేపాలపై మంత్రి అవంతి శ్రీనివాసరావు తన మాటల తూటాలు వదిలారు. విశాఖలో చేసిన లాంగ్​మార్చ్​ను విమర్శించారు. అలాగే పవన్​ను తెదేపా అధ్యక్షుడిగా  నియమిస్తే బాగుంటుందంటూ పేర్కొన్నారు.

'జనసేనకు క్యాడర్​ లేరు... తెదేపాకు లీడర్​ లేరు'
author img

By

Published : Nov 4, 2019, 6:35 AM IST

జనసేన, తెదేపాలపై రాష్ట్ర మంత్రి ముత్తెంశెట్టి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. విశాఖలో పవన్​ చేసిన లాంగ్​మార్చ్​ను రాంగ్​ మార్చ్​ అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఆ సభకు...33 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొనడం విడ్డూరంగా ఉందంటూ విమర్శించారు. జనసేన పార్టీకి క్యాడర్​ లేదని... తెదేపాకు లీడర్​ లేరని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు వయసు మీద పడినందున తెదేపా బాధ్యతను పవన్​ కల్యాణ్​కు అప్పగిస్తే బాగుంటుందంటూ పేర్కొన్నారు. ఎన్నికల్లో తెదేపా, జనసేన తెరచాటు రాజకీయాలు చేశారని... ఇప్పుడు ఆ పరిస్థితి బట్టబయలు అయ్యిందన్నారు. గత ప్రభుత్వం జరిగిన అవినీతి, అక్రమాలు పవన్​ కల్యాణ్​కు కనిపించలేదా అంటూ మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేదని... నదుల్లో నీరు ప్రవహించటం వలనే సమస్య వచ్చిందన్నారు.

ఇదీ చదవండి :

'తెదేపా కార్యాలయంలో.. కాకి తగిలే కరెంటు పోయింది'

Intro:ap_vsp_111_03_mantri_muttamshetti_presmeat_madugula_avb_ap10152 సెంటర్ - మాడుగుల ఫోన్ నంబర్ - 8008574742 పేరు - సూర్యనారాయణ పవన్ కళ్యాణ్ ని తెదేపా అధ్యక్షుడిని చేయాలి జనసేన పార్టీకి క్యాడర్ లేదని.. తేదేపాకు లీడర్ లేరని.. చంద్రబాబునాయుడుకి వయసు అయిపోయింది ఈ పరిస్థితిలో తేదేపా అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ని నియమిస్తే బాగుంటుంది రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం తురువోలులో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి విలేకరులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో చేసింది ది లాంగ్ మార్చ్ కాదని రాంగ్ మార్చని ఎద్దేవా చేశారు. 33 ఏళ్ల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో లాంగ్ మార్చ్ చేస్తే తెదేపా నేతలు పాల్గొనడం విడ్డూరంగా ఉందన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో అంతా అవినీతి జరిగిందని పవన్ కళ్యాణ్ అప్పుడేమీ చేశారని విమర్శించారు. ఎన్నికల్లో తేదేపా, జనసేన తెరచాటు రాజకీయం చేశారని... ఇప్పుడు వారి బాగోతం బట్టబయలు అయింది అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు పవన్ కళ్యాణ్ కు కనిపించలేదా మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేదని నదుల్లో నీరు ప్రవహించడం వలన ఈ సమస్య వచ్చిందన్నారు.

Body:మాడుగుల

Conclusion:8008574742

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.