ETV Bharat / state

కల్యాణలోవ జలాశయం నుంచి దిగువకు నీరు విడుదల - కల్యాణలోవ జలాశయం గేట్లు ఎత్తివేత

విశాఖ జిల్లా రావికమతం మండలంలోని కల్యాణలోవ జలాశయం గేట్ల ఎత్తివేత కొనసాగుతోంది. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా ప్రస్తుతం 385 అడుగులు ఉంది.

కల్యాణలోవ జలాశయం నుంచి దిగువకు నీరు విడుదల
author img

By

Published : Oct 26, 2019, 5:42 PM IST

కల్యాణలోవ జలాశయం నుంచి దిగువకు నీరు విడుదల

విశాఖ జిల్లా రావికమతం మండలంలోని కల్యాణలోవ జలాశయం గేట్ల ఎత్తివేత కొనసాగుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ వరద కొనసాగుతుండటం వల్ల అధికారులు గేట్లు ఎత్తారు. ఈ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా ప్రస్తుతం 385 అడుగులు ఉంది. ఈ స్థాయి మరింత పెరగకుండా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రెండు గేట్ల ద్వారా నీరు బయటకు పంపిస్తున్నారు. రోలుగుంట, మాకవరపాలెం మండలాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

ఇవీ చదవండి:

పోరాడి సాధించాలి... ఆత్మహత్యలు పరిష్కారం కాదు'

Intro:యాంకర్ వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణ లోవ జలాశయం గేట్లు ఎత్తివేత కొనసాగుతోంది ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం నాలుగు వందల అరవై అడుగులు కాగా వర్షాలు ఆరంభం అయినప్పటి నుంచి నీటి మట్టం అధికంగా పెరుగుతూ వస్తోంద ఇందులో భాగంగానే జలాశయం ప్రస్తుత నీటిమట్టం 385 అడుగుల వద్ద కొనసాగుతోంది ఈ స్థాయిని మరింత ఉద్రేకం కాకుండా అధికారులు ఎప్పటికప్పుడు నీటి విడుదల చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈ రోజు రెండు గేట్ల ద్వారా నీటిని బయటకు పంపిస్తున్నారు రోలుగుంట మాకవరపాలెం మండలం లోని దిగువ ప్రాంతాల ను అప్రమత్తం చేస్తున్నారు

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.